MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nani0034b13d-4504-4651-a92d-97a7babe9ecc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nani0034b13d-4504-4651-a92d-97a7babe9ecc-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూనే నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నిర్మాతగా తెరకెక్కించిన మొదటి సినిమా అ! హిట్ కాగా విశ్వక్ సేన్ తో చేసిన రెండో సినిమా 'హిట్' సూపర్ హిట్ గా నిలిచింది. నిర్మాతగా కూడా తన అభిరుచి ఎంతో స్పెషల్ గా ఉంటుందని ఈ రెండు సినిమాలతో నిరూపించిన నాని మూడో సినిమాగా హిట్ సినిమాకి సీక్వెల్ ని రూపొందిస్తున్నాడు. ఈ సీక్వెల్ సినిమాలో వైవిధ్యభరితమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. nani{#}producer;Heroine;Nani;Posters;Cinema;Viswak sen;Girl;Father;Nivetha Thomas;Darsakudu;Director;Tuck Jagdish;Tuck Jagadish;siva nirvana;Ram Gopal Varma;shyam;atreyaనాని నిర్మాత గా పల్లెటూరి నేపథ్యంలో సినిమా.. హీరోయిన్ ఎవరంటే .?నాని నిర్మాత గా పల్లెటూరి నేపథ్యంలో సినిమా.. హీరోయిన్ ఎవరంటే .?nani{#}producer;Heroine;Nani;Posters;Cinema;Viswak sen;Girl;Father;Nivetha Thomas;Darsakudu;Director;Tuck Jagdish;Tuck Jagadish;siva nirvana;Ram Gopal Varma;shyam;atreyaFri, 04 Jun 2021 19:11:35 GMTనాచురల్ స్టార్ నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూనే నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నిర్మాతగా తెరకెక్కించిన మొదటి సినిమా అ! హిట్ కాగా విశ్వక్ సేన్ తో చేసిన రెండో సినిమా 'హిట్' సూపర్ హిట్ గా నిలిచింది. నిర్మాతగా కూడా తన అభిరుచి ఎంతో స్పెషల్ గా ఉంటుందని ఈ రెండు సినిమాలతో నిరూపించిన నాని మూడో సినిమాగా హిట్ సినిమాకి సీక్వెల్ ని రూపొందిస్తున్నాడు. ఈ సీక్వెల్ సినిమాలో వైవిధ్యభరితమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు.

ఇకపోతే తన బ్యానర్ లో వరుస సినిమాలు చేయడానికి నాని నిర్ణయించుకోగా ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమానీ కూడా తెరకెక్కించబోతున్నాడు సన్నాహాలు చేయబోతున్నాడని తెలుస్తోంది. పూర్తి పల్లెటూరి నేపథ్యంలో ఓ పల్లెటూరి అమ్మాయి కథగా ఈ సినిమాను నిర్మించబోతున్నాడని తెలుస్తోంది. హీరోయిన్ తల్లి తండ్రి చనిపోతే ఏ విధంగా తాను కష్టపడింది ఏ విధంగా పైకి వచ్చి తన జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించి గెలుపొందింది అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడట నాని. ఇందులో నివేదాథామస్ హీరోయిన్ గా నటించబోతుందట. గతంలో నాని, నివేదా థామస్ కాంబో లో పలు సినిమాలు రాగా ఆ స్నేహంలోనే ఈ సినిమా ఒప్పుకుందని తెలుస్తుంది.

ఈ చిత్రానికి ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహించబోతుండగా లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక నాని హీరోగా తెరకెక్కిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా జగతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. వీటితోపాటే నాని రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాలో నటిస్తుండగా వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ నటుడు ఒక సూపర్ మూవీ దర్శకుడు అని మీకు తెలుసా.. ?

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>