BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/enugu-ravinder-reddy-71ec0042-c401-49bf-a176-ae8ad70e1769-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/enugu-ravinder-reddy-71ec0042-c401-49bf-a176-ae8ad70e1769-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ నేడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీకి, త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇక ముందు నుండి వార్త‌లు వ‌స్తున్న‌ట్టుగానే టీఆర్ఎస్ పార్టీకి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్ మాజీ జెడ్పీ చైర్మ‌న్ తుల ఉమ కూడా రాజీనామా చేశారు. ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేసిన ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక అప్ప‌టి నుండి ఆయ‌న పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు ఆయ‌న ఈట‌ల వెంటే న‌డుస్తార‌ని స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. ఈటenugu ravinder reddy{#}రాజీనామా;Minister;Press;Telangana Rashtra Samithi TRS;MLA;Reddyటీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే, మాజీ జ‌డ్పీ చైర్మన్.. !టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే, మాజీ జ‌డ్పీ చైర్మన్.. !enugu ravinder reddy{#}రాజీనామా;Minister;Press;Telangana Rashtra Samithi TRS;MLA;ReddyFri, 04 Jun 2021 11:29:52 GMTమాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ నేడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీకి, త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇక ముందు నుండి వార్త‌లు వ‌స్తున్న‌ట్టుగానే టీఆర్ఎస్ పార్టీకి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్ మాజీ జెడ్పీ చైర్మ‌న్ తుల ఉమ కూడా రాజీనామా చేశారు. ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేసిన ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక అప్ప‌టి నుండి ఆయ‌న పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు ఆయ‌న ఈట‌ల వెంటే న‌డుస్తార‌ని స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. ఈట‌ల తో పాటు ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మ‌న్ తుల ఉమ కూడా కూడా ఈనెల ఎనిమిదిన బీజేపీలోకి చేరుతున్న‌ట్టు తెలుస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎస్‌పీబీ నటనా పరిపూర్ణత్వం ఈ ‘మిథునం’..

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!

ఏపీలో థర్డ్‌వేవ్ కలకలం?

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?

గానగంధర్వుడు ఎస్పీ బాలు..మొదటి, చివరి పాటలు ఇవే

ఈటల రాజీనామా ప్రకటన?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>