TVDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/ancher-suma-prabaker-actor-marrige-d5e85022-e306-468c-a1db-1e6a4bf8396b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/ancher-suma-prabaker-actor-marrige-d5e85022-e306-468c-a1db-1e6a4bf8396b-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. బుల్లితెర యాంకర్లలో అందరికన్నా ఎక్కువగా స్టార్ పొజిషన్ ను అనుభవిస్తూ, తనదైన శైలిలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా ప్రేక్షకులలో బాగా పాపులారిటీని తెచ్చుకుంది యాంకర్ సుమ. నిజానికి మలయాళ ఇండస్ట్రీకి చెందినప్పటికీ ,తెలుగులో రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకొని తెలుగమ్మాయిగా స్థిరపడిపోయింది. ఇక దశాబ్దానికి పైగా బుల్లితెరపై మహారాణిలా, తన నటనతో అందర్నీ ఆకట్టుకుంటోంది. అయితే ఇటీవల సుమ మా టీవీలో ప్రసారమవుతున్న స్ANCHER SUMA,PRABAKER ACTOR MARRIGE{#}prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;suma;suma kanakala;rajeev;marriage;Chiranjeevi;Annayya;sujatha;prema;Love;Thief;Dongaటీవీ : ప్రభాకర్ పెళ్లి పై స్పందించిన యాంకర్ సుమ.టీవీ : ప్రభాకర్ పెళ్లి పై స్పందించిన యాంకర్ సుమ.ANCHER SUMA,PRABAKER ACTOR MARRIGE{#}prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;suma;suma kanakala;rajeev;marriage;Chiranjeevi;Annayya;sujatha;prema;Love;Thief;DongaFri, 04 Jun 2021 02:00:00 GMT
బుల్లితెరపై యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. బుల్లితెర యాంకర్లలో అందరికన్నా ఎక్కువగా స్టార్ పొజిషన్ ను అనుభవిస్తూ,  తనదైన శైలిలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా ప్రేక్షకులలో బాగా పాపులారిటీని తెచ్చుకుంది యాంకర్ సుమ. నిజానికి మలయాళ ఇండస్ట్రీకి చెందినప్పటికీ ,తెలుగులో రాజీవ్ కనకాలను  పెళ్లి చేసుకొని తెలుగమ్మాయిగా స్థిరపడిపోయింది. ఇక దశాబ్దానికి పైగా బుల్లితెరపై మహారాణిలా, తన నటనతో అందర్నీ ఆకట్టుకుంటోంది. అయితే ఇటీవల సుమ మా టీవీలో ప్రసారమవుతున్న స్టార్ మ్యూజిక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన షో లో వదినమ్మ సీరియల్ టీం పాల్గొంది. ఇక ఈ షో లో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ పెళ్లి పై సంచలన కామెంట్స్ చేసింది సుమ . ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఈ స్టార్ మ్యూజిక్ షో లో ఇటీవల వదినమ్మ సీరియల్  టీం పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ షోలో అన్నయ్య టీం కు ప్రభాకర్ కెప్టెన్ గా వ్యవహరించగా ,వదినమ్మ టీం కు  సుజాత కెప్టెన్ గా  వ్యవహరించారు .ఈ టీమ్ లలో ఇతర సభ్యులు వినోదాన్ని అందిస్తూ , షో ని క్రేజీ గా మార్చారు అంతేకాకుండా మధ్యలో అక్కడక్కడా కొన్ని ఫోటోలు ప్రదర్శనలు కూడా జరగడంతో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కు షాక్ ఇచ్చింది ఈ షో ..



ప్రభాకర్ పెళ్లి ఫోటో ప్రదర్శన జరిగింది. ఇక ప్రభాకర్ పెళ్లి ఎలా జరిగిందంటే , ప్రభాకర్  ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఇరు కుటుంబాల వారికి వీరి ప్రేమ గురించి తెలుసు కానీ  ఎవరికీ తెలియకుండానే వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి సుమ ,రాజీవ్ కనకాల సాక్షులుగా వ్యవహరించారు. ఈ ఫోటో ని చూపిస్తూ ప్రభాకర్ ది దొంగ పెళ్లి అంటూ కామెంట్ చేశారు సుమ. దాంతో మీది దొంగ పెళ్లినా అంటూ సుమను సుజిత ప్రశ్నించింది .అయితే మాది దొంగ ప్రేమ. దొంగ పెళ్లి కాదు అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు సుమ..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చినబాబుకు వాళ్ళ సపోర్ట్ కావాల్సిందేనా?

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?

ష‌ర్మిలా పార్టీపేరుకు ఈసీ ఆమోదం...పేరు ఇదే

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>