BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/grandfather-and-grandmother-commit-suicide-for-granddaughter-because15f11fa1-dab6-45d7-8da9-60db479e3b2a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/grandfather-and-grandmother-commit-suicide-for-granddaughter-because15f11fa1-dab6-45d7-8da9-60db479e3b2a-415x250-IndiaHerald.jpgతండ్రి సెల్ ఫోన్ కొనివ్వలేదని కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. దిర్సంపల్లిలో ముస్కాన్ అనే 17 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదని యువతి ఈగల మందు సేవించింది. మహారాష్ట్ర నాందేడ్ కు చెందిన వీరు దిర్సంపల్లి పౌల్ట్రీ ఫామ్ లో కూలీలుగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. ఇక తండ్రి గులాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. suicide{#}Sucide;Smart phone;District;mandalam;Parents;Father;policeఫోన్ కొనివ్వలేదని బాలిక సూసైడ్ఫోన్ కొనివ్వలేదని బాలిక సూసైడ్suicide{#}Sucide;Smart phone;District;mandalam;Parents;Father;policeFri, 04 Jun 2021 10:05:00 GMTతండ్రి సెల్ ఫోన్ కొనివ్వలేదని కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. దిర్సంపల్లిలో ముస్కాన్ అనే 17 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదని యువతి ఈగల మందు సేవించింది. 


మహారాష్ట్ర నాందేడ్ కు చెందిన వీరు దిర్సంపల్లి పౌల్ట్రీ ఫామ్ లో కూలీలుగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. ఇక తండ్రి గులాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసినట్టు చెబుతున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హైకోర్టులో నేడు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణ

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?

గానగంధర్వుడు ఎస్పీ బాలు..మొదటి, చివరి పాటలు ఇవే

ఈటల రాజీనామా ప్రకటన?

ఎస్పీ బాలు కి టాలీవుడ్ స్వర నీరాజనం ...

మరణ శిక్ష నుంచి కేరళ వ్యక్తిని కాపాడిన ఎన్ఆర్ఐ..?

సమంత ను కలవర పెడుతున్న హ్యాష్ ట్యాగ్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>