BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/advocate-vamanrao46a7a62a-a101-4928-ba2d-6af61948352c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/advocate-vamanrao46a7a62a-a101-4928-ba2d-6af61948352c-415x250-IndiaHerald.jpgహైద‌రాబాద్: తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన న్యాయ‌వాది వామ‌న్‌రావు దంప‌తుల హ‌త్య‌పై నేడు హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది.ఈ కేసులో ఇప్ప‌టికే ఏడుగురు నిందుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఫిబ్రవరి 17 న రామగిరి మండలం కల్వచర్ల వద్ద ప్రధాన రహదారిపై వామన్ రావు దంపతుల హత్య జ‌రిగింది.అయితే వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన రెండో ఫిర్యాదు పైన మరోసారి పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.మే 20న అభియోగ పత్రాలు మంథని కోర్టులో దాఖలు చేశారు.ఏప్రిల్ 23 న హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో కేసు విచారణ పూర్తి నివేదికను 15 రadvocate vamanrao{#}Murder.;police;mandalam;Father;court;Letterహైకోర్టులో నేడు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణహైకోర్టులో నేడు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణadvocate vamanrao{#}Murder.;police;mandalam;Father;court;LetterFri, 04 Jun 2021 10:05:34 GMTహైద‌రాబాద్: తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన న్యాయ‌వాది వామ‌న్‌రావు దంప‌తుల హ‌త్య‌పై నేడు హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది.ఈ కేసులో ఇప్ప‌టికే ఏడుగురు నిందుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఫిబ్రవరి 17 న రామగిరి మండలం కల్వచర్ల వద్ద ప్రధాన రహదారిపై వామన్ రావు దంపతుల హత్య జ‌రిగింది.అయితే వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన రెండో ఫిర్యాదు పైన మరోసారి పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.మే 20న  అభియోగ పత్రాలు మంథని కోర్టులో దాఖలు చేశారు.ఏప్రిల్ 23 న హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో కేసు విచారణ పూర్తి నివేదికను 15 రోజుల్లో కోర్టుకు అప్పగిస్తామని పోలీసులు కోర్టు తెలిపారు.కేసు విచారణ నివేదికను నేడు కోర్టులో పోలీసులు స‌మ‌ర్పించ‌నున్నారు.ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారించాలని రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి  హైకోర్టుకు లేఖ రాసిన నేపథ్యంలో లో ఈ అంశం కూడా ఈ రోజు చర్చకు రానుంది



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?

గానగంధర్వుడు ఎస్పీ బాలు..మొదటి, చివరి పాటలు ఇవే

ఈటల రాజీనామా ప్రకటన?

ఎస్పీ బాలు కి టాలీవుడ్ స్వర నీరాజనం ...

మరణ శిక్ష నుంచి కేరళ వ్యక్తిని కాపాడిన ఎన్ఆర్ఐ..?

సమంత ను కలవర పెడుతున్న హ్యాష్ ట్యాగ్ !

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>