MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips8097833f-9798-4ffc-8053-8026a2482ea0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips8097833f-9798-4ffc-8053-8026a2482ea0-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ యాక్టర్ అర్జున్ సర్జా విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ని ఇటీవల ప్రారంభించినప్పటికీ కొన్నాళ్లుగా కరోనా మన దేశంలో ఉదృతంగా కొనసాగుతున్న కారణంగా షూట్ ని ఒక్కసారిగా నిలుపుదల చేశారు. మహేష్ ఈ సినిమాలో ఒక ఫైనాన్షియర్ పాత్ర చేస్తుండగా కీర్తి ఒక బ్యాంకు ఉద్యోగిని గా కనిపించనుందని టాక్. mahesh-rajamouli{#}Rajani kanth;Cinema;parasuram;keerthi suresh;arjun sarja;kirti;Mass;Darsakudu;Director;Mythri Movie Makers;Audience;trivikram srinivas;Rajamouli;India;RRR Movie;Blockbuster hit;Heroసంచలనానికి ముందు సంయనం తప్పదు మరి ..... ??సంచలనానికి ముందు సంయనం తప్పదు మరి ..... ??mahesh-rajamouli{#}Rajani kanth;Cinema;parasuram;keerthi suresh;arjun sarja;kirti;Mass;Darsakudu;Director;Mythri Movie Makers;Audience;trivikram srinivas;Rajamouli;India;RRR Movie;Blockbuster hit;HeroFri, 04 Jun 2021 23:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ యాక్టర్ అర్జున్ సర్జా విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ని ఇటీవల ప్రారంభించినప్పటికీ కొన్నాళ్లుగా కరోనా మన దేశంలో ఉదృతంగా కొనసాగుతున్న కారణంగా షూట్ ని ఒక్కసారిగా నిలుపుదల చేశారు. మహేష్ ఈ సినిమాలో ఒక ఫైనాన్షియర్ పాత్ర చేస్తుండగా కీర్తి ఒక బ్యాంకు ఉద్యోగిని గా కనిపించనుందని టాక్. తాజాగా బ్యాంకుల్లో జరిగిన పలు ఆర్ధిక కుంభకోణాల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలైన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమా పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ తర్వాత అతి త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక మూవీ చేయనున్నారు మహేష్. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయనున్నారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో కె.ఎల్.నారాయణ నిర్మాతగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై భారీగా రూపొందనున్న పాన్ ఇండియా సినిమాని మహేష్ చేయనున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రాజమౌళి అది పూర్తయిన అనంతరం మహేష్ సినిమా మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మహేష్ ఫ్యాన్స్ లో ఒకింత నిరాశ అయితే నెలకొంది. నిజానికి మహేష్ బాబు, రాజమౌళిల కాంబో సినిమా గురించి వారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి సినిమా తీయడం మొదలుపెడితే అది రెండు నుంచి మూడు సంవత్సరాలుగా పైగా పట్టే అవకాశం ఉంది. గతంలో ఆయన తీసిన చాలా సినిమాల విషయంలో ఇదే జరిగింది. కానీ రాజమౌళి నుండి సినిమా వస్తుంది అంటే మాత్రం అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అంతటి సంచలన విజయాన్ని తమ హీరో మూవీ అందుకోవాలంటే అంతకముందు కొన్నేళ్లపాటు మహేష్ ఫ్యాన్స్ సంయమనం పాటించక తప్పదు అంటున్నారు విశ్లేషకులు ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>