PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpf53a081b-2cf6-4a34-a5bd-6b31c458c8db-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpf53a081b-2cf6-4a34-a5bd-6b31c458c8db-415x250-IndiaHerald.jpgఏపీలో తెలుగుదేశం పార్టీ ఏ జిల్లాలో బలంగా ఉందంటే.. చెప్పడానికి ఏ జిల్లాలోనూ లేదనే చెప్పొచ్చు. 13 జిల్లాలోనూ వైసీపీ హవానే ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీ బలోపేతం కావడం లేదు. ఈ రెండేళ్లలో వైసీపీ బలం తగ్గలేదు గానీ, టీడీపీ మాత్రం ఇంకా వీక్ అవుతూ ఉంది. ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా తెలుగుదేశం ఎక్కడ కూడా స్ట్రాంగ్ అవ్వలేదు. ఆఖరికి పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు, పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించిన సరే ఉపయోగం లేకుండా పోయింది.TDP{#}Cycle;Telugu Desam Party;YCP;TDP;District;Parliment;West Godavari;Hanu Raghavapudi;MP;CBN;Eluru;narasapuram;Narsapur;Thota Chandrasekhar;Assembly;Partyఆ జిల్లాలో సైకిల్ స్పీడ్ పెరిగిందా?ఆ జిల్లాలో సైకిల్ స్పీడ్ పెరిగిందా?TDP{#}Cycle;Telugu Desam Party;YCP;TDP;District;Parliment;West Godavari;Hanu Raghavapudi;MP;CBN;Eluru;narasapuram;Narsapur;Thota Chandrasekhar;Assembly;PartyFri, 04 Jun 2021 00:00:00 GMTఏపీలో తెలుగుదేశం పార్టీ ఏ జిల్లాలో బలంగా ఉందంటే.. చెప్పడానికి ఏ జిల్లాలోనూ లేదనే చెప్పొచ్చు. 13 జిల్లాలోనూ వైసీపీ హవానే ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీ బలోపేతం కావడం లేదు. ఈ రెండేళ్లలో వైసీపీ బలం తగ్గలేదు గానీ, టీడీపీ మాత్రం ఇంకా వీక్ అవుతూ ఉంది. ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా తెలుగుదేశం ఎక్కడ కూడా స్ట్రాంగ్ అవ్వలేదు. ఆఖరికి పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు, పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించిన సరే ఉపయోగం లేకుండా పోయింది.


ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా టీడీపీ పరిస్తితి మెరుగు అవ్వలేదు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసింది. బీజేపీతో పొత్తులో పోటీ చేసి, జిల్లాలోని అన్నీ సీట్లని కైవసం చేసుకుంది. కానీ 2019 ఎన్నికలోచ్చేసరికి పరిస్తితి మారిపోయింది. జిల్లాలో వైసీపీ హవా నడిచింది. జిల్లాలో ఉన్న 15 సీట్లలో వైసీపీ 13 గెలిస్తే, టీడీపీ రెండు గెలుచుకుంది. రెండు ఎంపీ సీట్లు కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.



ఇక ఓడిపోయాక చంద్రబాబు పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు. ఏలూరు పార్లమెంట్ స్థానానికి గన్నీ వీరాంజనేయులని, నరసాపురం స్థానానికి తోట సీతామహాలక్ష్మీని అధ్యక్షులుగా నియమించారు. అయితే ఈ రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బలపడింది లేదు. పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, ఆ రెండు స్థానాల్లో పార్టీ పరిస్తితి బాగానే ఉంది.


అయితే ఏలూరుతో పోలిస్తే నరసాపురంలో టీడీపీకి పరిస్తితి కొంచెం పర్లేదు. కానీ ఏలూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ ఏ మాత్రం పుంజుకోలేదు. ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వన్‌సైడ్ విజయాలు సాధించింది. మొత్తానికైతే పశ్చిమ గోదావరిలో సైకిల్ స్పీడ్ పెరిగినట్లు కనిపించడం లేదు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?

ష‌ర్మిలా పార్టీపేరుకు ఈసీ ఆమోదం...పేరు ఇదే

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>