MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-71ad1761-7997-4a1e-a570-d3f1b4bbf4ca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-71ad1761-7997-4a1e-a570-d3f1b4bbf4ca-415x250-IndiaHerald.jpgపరిస్థితులు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా ఉండి ఉంటే ప్రభాస్ ‘రాథే శ్యామ్’ ఖచ్చితంగా జూలై 30న విడుదలై ఉండేది. అయితే ఇప్పుడు కొంతవరకు కరోనా సెకండ్ వేవ్ కేసులు అదుపులోకి వస్తున్నప్పటికీ ధియేటర్లు మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అన్న క్లారిటీ ఎవరికీ లేదు.ఒకవేళ ధియేటర్స్ తెరుచుకోవడానికి అనుమతి లభించినా 100 శాతం ఆక్యుపెన్సీ కాకుండా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ తో ఈ సంవత్సరం చివరి వరకు ధియేటర్స్ రన్ అవుతాయి అంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే టాప్ హీరోల సినిమాలు అన్నీ ఇప్పట్లో విడుదల అవ్వవు. అయితే ప్రprabhas;{#}Prabhas;Augustరాధే అడుగులలో ప్రభాస్ రెండు పడవల ప్రయాణం !రాధే అడుగులలో ప్రభాస్ రెండు పడవల ప్రయాణం !prabhas;{#}Prabhas;AugustFri, 04 Jun 2021 10:02:30 GMTపరిస్థితులు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా ఉండి ఉంటే ప్రభాస్ ‘రాథే శ్యామ్’ ఖచ్చితంగా జూలై 30న విడుదలై ఉండేది. అయితే ఇప్పుడు కొంతవరకు కరోనా సెకండ్ వేవ్ కేసులు అదుపులోకి వస్తున్నప్పటికీ ధియేటర్లు మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అన్న క్లారిటీ ఎవరికీ లేదు.

ఒకవేళ ధియేటర్స్ తెరుచుకోవడానికి అనుమతి లభించినా 100 శాతం ఆక్యుపెన్సీ కాకుండా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ తో ఈ సంవత్సరం చివరి వరకు ధియేటర్స్ రన్ అవుతాయి అంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే టాప్ హీరోల సినిమాలు అన్నీ ఇప్పట్లో విడుదల అవ్వవు.

అయితే ప్రభాస్ సల్మాన్ ఖాన్ ‘రాదే’ ప్రయోగాన్ని ఆదర్శంగా తీసుకుని పే పర్ వ్యూ పద్ధతిలో ఒకేసారి అటు దియేటర్స్ ఇటు ఓటీటీ లో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలను తన సన్నిహితులతో పంచుకుంటున్నట్లు టాక్. అయితే ఇలాంటి రెండు పడవల పద్ధతికి బయ్యర్లు ఒప్పుకోక పోవచ్చని అన్న సంకేతాలు అందుతూ ఉండటంతో ‘రాథే శ్యామ్’ ను ఈ సంవత్సరమే విడుదల చేయడానికి మరేదైనా మార్గం ఉందా ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.

ఇది ఇలా ఉండగా కరోనా సెకండ్ వేవ్ కేసులు రోజురోజుకు చాల భారీగా తగ్గిపోతున్న పరిస్థితులలో హాస్పటల్స్ లో 40 శాతం వరకు బెడ్స్ ఖాళీగా ఉన్నాయి అని అంటున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో సాధారణ ప్రజా జీవితం జూలై రెండవ వారం నుండి యధా స్థితికి వచ్చేస్తుందని దీనితో తమకు ఉన్న పరపతితో ప్రముఖ నిర్మాతలు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో రాయబారాలు నడిపి ఆగష్టు నుండి 100 శాతం ఆక్యుపెన్సీతో ధియేటర్లు తెరుచుకుంటే టాప్ హీరోల సినిమాల విడుదల లిస్టులో ముందుగా ఉండాలని ‘రాథే శ్యామ్’ నిర్మాతల ఆలోచన అని అంటున్నారు. అయితే పే పెర్ వ్యూ లో టాప్ హీరోల సినిమాలు విడుదల చేయడం అంత సులువైన పద్ధతి కాదని ‘రాదే’ ఇచ్చిన అనుభవాలతో ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకోక పోవచ్చు అని అంటున్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హైకోర్టులో నేడు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణ

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?

గానగంధర్వుడు ఎస్పీ బాలు..మొదటి, చివరి పాటలు ఇవే

ఈటల రాజీనామా ప్రకటన?

ఎస్పీ బాలు కి టాలీవుడ్ స్వర నీరాజనం ...

మరణ శిక్ష నుంచి కేరళ వ్యక్తిని కాపాడిన ఎన్ఆర్ఐ..?

సమంత ను కలవర పెడుతున్న హ్యాష్ ట్యాగ్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>