BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/covaxin-6449351d-241d-4ed1-8168-079743cd5091-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/covaxin-6449351d-241d-4ed1-8168-079743cd5091-415x250-IndiaHerald.jpgకెన‌డాకు కోవాగ్జీన్ వ్యాక్సిన్ ల‌ను ఎగుమ‌తి చేసేందుకు గాను భార‌త్ బ‌యోటెక్ ఒప్ప‌దం కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన ఆక్యుజెన్ ఇంక్ సంస్థ‌తో భార‌త్ బ‌యోటెక్ ఈ ఒప్పందం చేసుకుంది. కోవాగ్జిన్ ను కెన‌డాలో కూడా పంపిణీ చేయాల‌ని సంస్థ‌లు నిర్న‌యించుకున్నాయి. అంతే కాకుండా ఇప్ప‌టి కే కోవాగ్జిన్ కు మొత్తం 13 దేశాల‌ల్లో అత్య‌వ‌స‌ర అనుమ‌తి అభించింది. మ‌రో 60 దేశాల్లో కూడా అనుమ‌తులు తీసుకునే ప్ర‌క్రియ‌ను భార‌త్ బ‌యోటెక్ చేప‌ట్టింది. ఇదిలా ఉండ‌గా భార‌త్ లోనే ఇంకా వ్యాక్సినేషన్ పూర్తికాలేదు. వ్యాక్సిన్ ల కొర‌త తcovaxin{#}contractకెనడాకు కోవాగ్జిన్... మనసంగతేంటి.. ?కెనడాకు కోవాగ్జిన్... మనసంగతేంటి.. ?covaxin{#}contractFri, 04 Jun 2021 08:35:00 GMTకెన‌డాకు కోవాగ్జీన్ వ్యాక్సిన్ ల‌ను ఎగుమ‌తి చేసేందుకు గాను భార‌త్ బ‌యోటెక్ ఒప్ప‌దం కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన ఆక్యుజెన్ ఇంక్ సంస్థ‌తో భార‌త్ బ‌యోటెక్ ఈ ఒప్పందం చేసుకుంది. కోవాగ్జిన్ ను కెన‌డాలో కూడా పంపిణీ చేయాల‌ని సంస్థ‌లు నిర్న‌యించుకున్నాయి. అంతే కాకుండా ఇప్ప‌టి కే కోవాగ్జిన్ కు మొత్తం 13 దేశాల‌ల్లో అత్య‌వ‌స‌ర అనుమ‌తి అభించింది. మ‌రో 60 దేశాల్లో కూడా అనుమ‌తులు తీసుకునే ప్ర‌క్రియ‌ను భార‌త్ బ‌యోటెక్ చేప‌ట్టింది. ఇదిలా ఉండ‌గా భార‌త్ లోనే ఇంకా వ్యాక్సినేషన్ పూర్తికాలేదు. వ్యాక్సిన్ ల కొర‌త తీవ్రంగా ఉండ‌టంతో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నిలిచిపోయింది. దాంతో మన దేశం ఇత‌ర దేశాల నుండి స్ప‌త్నిక్ మ‌రియు ఇత‌ర వ్యాక్సిన్ ల‌ను దిగుమతి చేసుకుంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇత‌ర దేశాలకు వ్యాక్సిన్ ను ఎగుమ‌తి చేయ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మొద‌ట మ‌న దేశానికి స‌రిపోయే వ్యాక్సిన్ లు ఇచ్చి ఆ త‌ర‌వాత ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి చేయాల‌ని కోరుతున్నారు. ఇత‌ర దేశాల‌కు ఇచ్చుకుంటూ పోతే మ‌న దేశంలోని ప్ర‌జ‌ల‌కు ఎప్పుడు వ్యాక్సిన్ లు వేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్బిఐ గవర్నర్ ప్రెస్ మీట్... మార్పులు ఉంటాయా...?

ఎస్పీ బాలు కి టాలీవుడ్ స్వర నీరాజనం ...

మరణ శిక్ష నుంచి కేరళ వ్యక్తిని కాపాడిన ఎన్ఆర్ఐ..?

సమంత ను కలవర పెడుతున్న హ్యాష్ ట్యాగ్ !

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>