MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venu-thottempudie008ca7f-3570-413d-b781-f4e69dde8d03-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venu-thottempudie008ca7f-3570-413d-b781-f4e69dde8d03-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన అభిమానాన్ని పాపులారిటీని క్రేజ్ సంపాదించుకున్నారు హీరో తొట్టెంపూడి వేణు. కమెడియన్ గా, హీరోగా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో అలరించి ప్రస్తుతం సినిమాలకు దూరంగా బిజినెస్ పనులు చేసుకుంటూ ఉన్నారు. తన సినిమాల్లో ఫిలాసఫీ డైలాగ్ చెబుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు 1999 సంవత్సరంలో స్వయంవరం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే స్పెషల్ జూలీ కేటగిరీ కింద నంది అవార్డు గెలుచుకున్నారు.venu thottempudi{#}Hero;Telugu;Comedian;Venu Thottempudi;Swayamvaram;Cinema;Wife;Success;gopika;boyapati srinu;NTR;Thummala Nageswara Rao;Akkineni Nageswara Rao;Khammamబర్త్ డే స్పెషల్ : కరోనా కష్టకాలంలో హీరో వేణు పేదల కోసం ఏం చేస్తున్నాడో తెలుసా .. ?బర్త్ డే స్పెషల్ : కరోనా కష్టకాలంలో హీరో వేణు పేదల కోసం ఏం చేస్తున్నాడో తెలుసా .. ?venu thottempudi{#}Hero;Telugu;Comedian;Venu Thottempudi;Swayamvaram;Cinema;Wife;Success;gopika;boyapati srinu;NTR;Thummala Nageswara Rao;Akkineni Nageswara Rao;KhammamFri, 04 Jun 2021 11:00:00 GMTతెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన అభిమానాన్ని పాపులారిటీని క్రేజ్ సంపాదించుకున్నారు హీరో తొట్టెంపూడి వేణు. కమెడియన్ గా,  హీరోగా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో అలరించి ప్రస్తుతం సినిమాలకు దూరంగా బిజినెస్ పనులు చేసుకుంటూ ఉన్నారు. తన సినిమాల్లో ఫిలాసఫీ డైలాగ్ చెబుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు 1999 సంవత్సరంలో స్వయంవరం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే స్పెషల్ జూలీ కేటగిరీ కింద నంది అవార్డు గెలుచుకున్నారు.

ఆ తర్వాత చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి మూవీ లో లీడ్ రోల్ పోషించి హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే, ఖుషీఖుషీగా సినిమాల్లో నటించి తన గ్రాఫ్ ను పెంచుకున్నాడు.ఆయన నటించిన సినిమాలు అన్నీ మంచి సక్సెస్ సాధించడంతో ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు సాధించుకున్నారు. ప్రతి సినిమాలో తనదైన ప్రత్యేకతను చూపిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుని దాదాపు 26 సినిమాలలో నటించి ప్రేక్షకులను మైమరిపించారు వేణు. అలా 2009లో గోపి గోపిక గోదావరి మూవీ లో నటించి ఆ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్నాడు.

సినిమా వేణు కెరియర్ కి మంచి హిట్ అందించిన ఆయనకు సినిమా అవకాశాలు రాకపోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 2012లో బోయపాటి శ్రీను, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన దమ్ము సినిమాలో నటించి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత అయినా మంచి అవకాశాలు వస్తాయి అనుకున్న ఆయన అభిమానులకు నిరాశే మిగిలింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో వేణుకి పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత తన బిజినెస్ పనిలో పడి పోయి సినిమాలను పూర్తిగా మానేసిన వేణు 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన బావ నామా నాగేశ్వరరావు కోసం టిఆర్ఎస్ తరఫున ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. గతేడాది లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయిన పేదలకు వేణు తనకు తోచిన సాయం అందించి ఉదారత చాటుకున్నాడు. ఈ ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి కూడా.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో ప్రెట్రో మంట‌.. ఇదేం బాదుడు బాబోయ్.. !

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!

ఏపీలో థర్డ్‌వేవ్ కలకలం?

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?

గానగంధర్వుడు ఎస్పీ బాలు..మొదటి, చివరి పాటలు ఇవే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>