MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yankars-heroins-cinimaf295bfda-d889-4a35-a464-aafae2ac0b3c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yankars-heroins-cinimaf295bfda-d889-4a35-a464-aafae2ac0b3c-415x250-IndiaHerald.jpgసినిమా అంటేనే రంగుల ప్రపంచం అందులో విహరించాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. తమని తాము ఒకసారి తెరపై చూసుకోవాలని తాపత్రయపడే వాళ్ళు చాలామందినే ఉన్నారు. చాలా మంది హీరో, హీరోయిన్ గా నటించాలని ఆశపడుతూ ఉంటారు. అయితే, హీరో/ హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే మాత్రం టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి.. కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టి ఆ తరువాత హీరోయిన్లుగా ఎదిగిన వారి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం.హీరోయిన్ రెజినా గురించి తెలియని వారు ఉండరు. రెజీనా యాంకర్ గా చేసిందన్న విషయం చYankars, heroins, cinima{#}F2;Heroine;Cinema;Manam;Kanna Lakshminarayana;Shiva;lord siva;Shruti;sruthi;Telugu;Sreemukhi;anasuya bharadwaj;Anasuya;NTR;naga;Jabardasth;gautham new;gautham;gowtam;rashmi gautham;Rashami Desai;television;Yuva;Guntur Talkies;Swati;swathi;Play backయాంకర్ గా చేసి హీరోయిన్ గా మారిన తారలు ఎవరంటే.?యాంకర్ గా చేసి హీరోయిన్ గా మారిన తారలు ఎవరంటే.?Yankars, heroins, cinima{#}F2;Heroine;Cinema;Manam;Kanna Lakshminarayana;Shiva;lord siva;Shruti;sruthi;Telugu;Sreemukhi;anasuya bharadwaj;Anasuya;NTR;naga;Jabardasth;gautham new;gautham;gowtam;rashmi gautham;Rashami Desai;television;Yuva;Guntur Talkies;Swati;swathi;Play backFri, 04 Jun 2021 18:09:52 GMTసినిమా అంటేనే  రంగుల ప్రపంచం అందులో విహరించాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. తమని తాము ఒకసారి తెరపై  చూసుకోవాలని తాపత్రయపడే వాళ్ళు చాలామందినే ఉన్నారు. చాలా మంది హీరో, హీరోయిన్ గా నటించాలని ఆశపడుతూ ఉంటారు. అయితే, హీరో/ హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే మాత్రం టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి.. కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టి ఆ తరువాత  హీరోయిన్లుగా ఎదిగిన వారి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం.హీరోయిన్ రెజినా గురించి తెలియని వారు ఉండరు. రెజీనా యాంకర్ గా చేసిందన్న విషయం చాలా మందికి తెలియదు. సినిమాల్లో హీరోయిన్ గా నటించడం కన్నా ముందు రెజినా ఓ ఛానల్ లో క్విజ్ ప్రోగ్రాం కి యాంకర్ గా పని చేసారు.  2012 లో శివ మనసులో శృతి (SMS) అనే తెలుగు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు.


అలాగే ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా మొదటగా యాంకర్ గానే తన కెరీర్ ను మొదలు పెట్టింది.ఇప్పటికి యాంకరింగ్ చేస్తూనే వస్తుంది మద్య మద్యలో అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తుంది.  2015 లో చంద్రిక సినిమా తో శ్రీముఖి హీరోయిన్ అవతారం ఎత్తింది.మెగా డాటర్ నీహారిక కూడా ఈటివిలో డాన్స్ ప్రోగ్రామ్ " ఢీ "షో కి యాంకర్ గా పని చేసి, ఆ తరువాత “ముద్దపప్పు ఆవకాయ్” అనే వెబ్ సిరీస్ లో మెయిన్ రోల్ లో నటించారు. ఆ తరువాత “ఒక మనసు” అనే సినిమా ద్వారా ఆమె వెండితెరకు హీరోయిన్ గ పరిచయం అయ్యారు. ఇంకా ఈ లిస్ట్ లో బాగా పాపులర్ అయిన పేరు అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం ఈవిడ టాప్ యాంకర్ గా రాణిస్తుంది.  2003 లోనే ఎన్టీఆర్  నాగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 2013 లో వచ్చిన జబర్దస్త్ లో యాంకర్ గా నటించింది.  తరువాత సోగ్గాడే చిన్ని నాయనే, రంగస్థలం, f2 వంటి సినిమాల్లో నటించింది.

రష్మీ గౌతమ్ ఈ పేరుకి పెద్ద పరిచయం అక్కర్లేదని చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న టాప్ యాంకర్ లలో రష్మీ కూడా ఒకటి. 2007 లో వనితా టీవీ లో యువ అనే ప్రోగ్రామ్ ద్వారా రష్మీ యాంకర్ గా పరిచయం అయింది. అంతకన్నా ముందే ఆమె సినిమాలలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వచ్చింది. 2016 లో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమా తో రష్మీ హీరోయిన్ గా పరిచయం అయింది.  అలాగే స్వాతి కూడా అంతే. మొదటిలో కలర్స్ ప్రోగ్రాం లో యాంకర్ గా పని చేసినది స్వాతి ఆ తరువాత ఇంకా తన పేరు కలర్స్ స్వాతి గా గుర్తుండిపోయింది. . ఓ వైపు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ, ప్లే బ్యాక్ సింగర్ గా కూడా రాణిస్తుంది. !



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వయసు గురించి నెటిజన్ ప్రశ్న.. దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన హీరోయిన్?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?

ఆ వారసుల ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>