MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashanthf374cb2a-5962-4063-8639-06976cf8f845-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashanthf374cb2a-5962-4063-8639-06976cf8f845-415x250-IndiaHerald.jpgకే జి ఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. రెండున్నరేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ విషయం తెలిసిందే. మరోవైపు ఈ మూవీ యొక్క రియాక్షన్ వీడియోస్ కి యూట్యూబ్ లో కూడా విశేషమైన స్పందన లభిస్తోంది. ఇక ఇప్పటికే మొదటి భాగం సీక్వెల్ అయిన కే జి ఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ కూడా పూర్తయి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. హోంబలె ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలోprashanth-neel{#}Darsakudu;Director;Audience;Cinema;Success;you tube;Yash;srinidhi shetty;Prabhas;prasanth;Prashant Kishor;Shruti Haasan;ravi anchor;NTR;Mythri Movie Makers;News;Dussehra;Vijayadashami;krishnam raju;Rajani kanth;dvv entertainment;Tollywood;contractవామ్మో ..... ఇదేమి లైనప్ నీల్ భాయ్ ..... ??వామ్మో ..... ఇదేమి లైనప్ నీల్ భాయ్ ..... ??prashanth-neel{#}Darsakudu;Director;Audience;Cinema;Success;you tube;Yash;srinidhi shetty;Prabhas;prasanth;Prashant Kishor;Shruti Haasan;ravi anchor;NTR;Mythri Movie Makers;News;Dussehra;Vijayadashami;krishnam raju;Rajani kanth;dvv entertainment;Tollywood;contractFri, 04 Jun 2021 22:02:08 GMTకే జి ఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. రెండున్నరేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ విషయం తెలిసిందే. మరోవైపు ఈ మూవీ యొక్క రియాక్షన్ వీడియోస్ కి యూట్యూబ్ లో కూడా విశేషమైన స్పందన లభిస్తోంది. ఇక ఇప్పటికే మొదటి భాగం సీక్వెల్ అయిన కే జి ఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ కూడా పూర్తయి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. హోంబలె ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో యష్ హీరోగా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ మూవీ తర్వాత ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హోంబలె ఫిలిమ్స్ నిర్మిస్తుండగా భువన గౌడ ఫొటోగ్రఫీని, రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థల పై ఒక భారీ సినిమా చేయనున్న ప్రశాంత్, ఇప్పటికే ఆ మూవీ యొక్క స్టోరీ రెడీ చేసి ప్రస్తుతం దాని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో ఉన్నారట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది చివర్లో మొదలై, వచ్చే ఏడాది దసరా కు విడుదల కానుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాల తర్వాత movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రెబల్ స్టార్ ప్రభాస్ తో మరొక సినిమాని ప్రశాంత్ నీల్ చేయనున్నారని అలానే ఆపై సూపర్ స్టార్ మహేష్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా కూడా మరొక భారీ ప్రతిష్టాత్మక సినిమా చేయనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి ఆయా నిర్మాతలతో ప్రశాంత్ కి ఒప్పందం కూడా కుదిరిందని కాగా ప్రస్తుతం అటు ప్రభాస్ ఇటు మహేష్ చేస్తున్న ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాతనే ఈ రెండు సినిమాలు పట్టాలెక్కనున్నాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తకు సంబంధించి అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. మొత్తంగా దీన్నిబట్టి ప్రశాంత్ నీల్ యొక్క సినిమాల లైనప్ ని చూస్తుంటే నిజంగా అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం అని చెప్పాలి ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోహన్ బాబు కి చిరంజీవి సర్ ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ..?

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>