BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/meil-ap-goverment2559b0a9-8512-46e3-9713-776c4c2d4e73-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/meil-ap-goverment2559b0a9-8512-46e3-9713-776c4c2d4e73-415x250-IndiaHerald.jpgఅమ‌ర‌వాతి : క‌రోని విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఏపీ ప్ర‌భుత్వానికి త‌న వంతుసాయం అందించేందుకు ప్ర‌ముఖ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ సంస్థ మెయిల్‌(మెఘా) ముందుకు వ‌చ్చాంది.అనంత‌పురం,చిత్తూరు జిల్లాల్లో తాత్కాలిక ది.కోవిడ్ సెంట‌ర్ల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.అయితే ఈ కేంద్రాల‌కు అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా మెఘా కంపెనీ చేస్తుంది. తాడిప‌త్రిలో 500 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి ఏర్పాలటు చేయ‌డంలో మెఘా సంస్థ కీల‌క పాత్ర పోషించింది.500 బెడ్ల ఆక్సిజన్ సరఫరాకు 15 ఎంఎం పైప్ లైన్, 22, 28 ఎంఎం డయా పైప్ ద్వారా ప్రెజర్ గ్యాస్ ఏర్పాటు చmeil{#}Andhra Pradesh;oxygenఏపీ ప్ర‌భుత్వానికి "మెఘా" సాయంఏపీ ప్ర‌భుత్వానికి "మెఘా" సాయంmeil{#}Andhra Pradesh;oxygenFri, 04 Jun 2021 15:30:00 GMTఏపీ ప్ర‌భుత్వానికి త‌న వంతుసాయం అందించేందుకు ప్ర‌ముఖ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ సంస్థ మెయిల్‌(మెఘా) ముందుకు వ‌చ్చింది. అనంత‌పురం,చిత్తూరు జిల్లాల్లో తాత్కాలిక కోవిడ్ సెంట‌ర్ల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.అయితే ఈ కేంద్రాల‌కు అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా మెఘా కంపెనీ చేస్తుంది. తాడిప‌త్రిలో 500 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి ఏర్పాటు చేయ‌డంలో మెఘా సంస్థ కీల‌క పాత్ర పోషించింది.500 బెడ్ల ఆక్సిజన్ సరఫరాకు 15 ఎంఎం పైప్ లైన్, 22, 28 ఎంఎం డయా పైప్ ద్వారా ప్రెజర్ గ్యాస్ ఏర్పాటు చేసింది. అవుట్‌లెట్‌లు, ఫ్లోమీటర్లతో సహా అవసరమైన ప్రెజర్ గేజ్‌లనే మెఘా సంస్థ ఏర్పాటు చేసింది.ప్రతీ బెడ్డుకు ఎల్-గేజ్ తో పాటు హ్యూమిడిఫైయర్,ఒక్కొక్క బెడ్డుకు ఫ్లో మీటర్ తో పాటు స్టాండ్ బై లో కంట్రోల్ ప్యానెల్ వద్ద 3 మ్యానీఫోల్డ్ మిషన్లు ఏర్పాటు చేసింది.అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకల తాత్కాలిక కోవిడ్ కేంద్రానికి అవసరమైన ఆక్సిజన్ కోసం 15 ఎంఎం పైప్ లైన్, 22, 28 ఎంఎం డయా పైపులతో నిరంతర సరఫరా చేస్తుంది. చిత్తురు జిల్లా పుంగనూర్ లో పూర్తయిన 80 పడకల కోవిడ్ ప్ర‌త్యేక ఆసుపత్రి కి ఆక్సిజన్ సరఫరా కోసం 15 ఎంఎం పైప్ లైన్, 22, 28 ఎంఎం డయా పైపులతో నిరంతర సరఫరా చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో ర‌ఘురామ‌.. తెలంగాణ‌లో ఈటెల.. పోలిక ఉందా..?

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>