MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venki-atluri743c1bba-ad91-44d0-8e17-4a12e88f587d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venki-atluri743c1bba-ad91-44d0-8e17-4a12e88f587d-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో చాలా మంది మల్టీ టాలెంటెడ్ వ్యక్తులు ఉంటారు. వారికి ఒక రంగం మీద ఆసక్తి ఉన్నట్టుగానే 24 క్రాఫ్ట్ ల మీద ఆసక్తి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో 24 రంగాలలో అన్నింటా వారికి నైపుణ్యం కూడా ఉంటుంది. దర్శకుడికి డైరెక్షన్ ఎలా అయితే వచ్చో నటన కూడా వస్తుంది. ఒక హీరోకి నటన ఎలా అయితే వచ్చో దర్శకత్వం కూడా వస్తుంది. ఇలా వారు పనిచేసే ఇండస్ట్రీలో అన్ని రకాల విభాగాలపై పట్టు సంపాదిస్తుంటారు మన మల్టీ టాలెంటెడ్ సినిమా వాళ్ళు.venki atluri{#}Director;Darsakudu;Tollywood;Cinema;Yuva;varun sandesh;varun tej;prema;Love;Prema Katha;Venky Atluri;akhil akkineni;Mr Majnu;madhura sridhar reddy;Venkatesh;sandeep;krishna chaitanyaతొలిప్రేమ దర్శకుడు ఒకప్పుడు టాలీవుడ్ హీరో అని మీకు తెలుసా..తొలిప్రేమ దర్శకుడు ఒకప్పుడు టాలీవుడ్ హీరో అని మీకు తెలుసా..venki atluri{#}Director;Darsakudu;Tollywood;Cinema;Yuva;varun sandesh;varun tej;prema;Love;Prema Katha;Venky Atluri;akhil akkineni;Mr Majnu;madhura sridhar reddy;Venkatesh;sandeep;krishna chaitanyaFri, 04 Jun 2021 17:00:00 GMTసినిమా పరిశ్రమలో చాలా మంది మల్టీ టాలెంటెడ్ వ్యక్తులు ఉంటారు. వారికి ఒక రంగం మీద ఆసక్తి ఉన్నట్టుగానే 24 క్రాఫ్ట్ ల మీద ఆసక్తి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో 24 రంగాలలో అన్నింటా వారికి నైపుణ్యం కూడా ఉంటుంది. దర్శకుడికి డైరెక్షన్ ఎలా అయితే వచ్చో నటన కూడా వస్తుంది. ఒక హీరోకి నటన ఎలా అయితే వచ్చో దర్శకత్వం కూడా వస్తుంది. ఇలా వారు పనిచేసే ఇండస్ట్రీలో అన్ని రకాల విభాగాలపై పట్టు సంపాదిస్తుంటారు మన మల్టీ టాలెంటెడ్ సినిమా వాళ్ళు.

ఆ విధంగా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఓ యువ డైరెక్టర్ ఒకప్పుడు హీరోగా చేసిన వాడే అవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వరుణ్ తేజ్ తో తొలి ప్రేమ అలాంటి సున్నితమైన ప్రేమ కథను తెరకెక్కించి తొలి సినిమాతోనే హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి. టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ దర్శకుడికి మంచి క్రేజ్ ఉంది. ప్రేమ కథ చిత్రాలు తెరకెక్కించడంలో తనదైన స్టైల్ ను చూపిస్తున్న వెంకీ అట్లూరి రెండో సినిమాగా అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను తెరకెక్కించి ద్వితీయ విఘ్నం కూడా దాటేశాడు.

ఇక మూడో సినిమాగా ఇటీవలే నితిన్ హీరోగా రంగ్ దే అనే సినిమాను రూపొందించిన ఆ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. అయితే వెంకీ అట్లూరి డైరెక్టర్ గా పరిచయం కావడానికి ముందు కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేశాడు అన్న విషయం చాలా మందికి తెలియదు. మధుర శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహగీతం సినిమాలో వెంకీ హీరోగా చేశాడు. ఈ సినిమాలో సందీప్ కృష్ణ, కృష్ణ చైతన్య తో పాటు మరో హీరోగా వెంకీ అట్లూరి నటించాడు. ఆ తరువాత హీరోగా అవకాశాలు రాకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి డైరెక్టర్ అయి తొలి సినిమాతోనే హిట్ కొట్టి టాలీవుడ్ లోనే క్రేజీ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచాడు. ప్రస్తుతం ఆయన నాలుగో సినిమా కోసం సన్నాహాలు మొదలు పెట్టాడు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో ర‌ఘురామ‌.. తెలంగాణ‌లో ఈటెల.. పోలిక ఉందా..?

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>