BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/rajanna-siricilla-district-women-harshment-issuebf555d36-8b25-437f-ba6e-4cf843c23348-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/rajanna-siricilla-district-women-harshment-issuebf555d36-8b25-437f-ba6e-4cf843c23348-415x250-IndiaHerald.jpg రాజ‌న్న సిరిసిల్ల జిల్లాల దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. తంగళ్ళపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్కులో కరుణాకర్ అనే బీడీ టేకేదారుడు... ఉషశ్రీ అనే మహిళకు 50వేల రూపాయలు అప్పు ఇచ్చాడు. అయితే ఆరు నెల‌లుగా అప్పు తీర్చాలంటూ లైంగిక వేధింపుల‌కు గురి చేస్తున్నాడు.అయితే ఇది తెలుసుకున్న ఉష‌శ్రీ భ‌ర్త సుమ‌న్ తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైయ్యాడు.భార్య ప‌రిస్థితి చూడ‌లేక భ‌ర్త సుమ‌న్ ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.అప్పు ఇచ్చి లైగింకంగా వేధించ‌డంపై మ‌హిళా సంఘాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.త‌క్ష‌ణ‌మే బీడీ sexval harshment{#}Husband;Sircilla;K V Ushashri Charan;Uriభార్యను అలా చూడలేక భర్త ఆత్మహత్యభార్యను అలా చూడలేక భర్త ఆత్మహత్యsexval harshment{#}Husband;Sircilla;K V Ushashri Charan;UriFri, 04 Jun 2021 17:28:00 GMTసిరిసిల్ల జిల్లాల దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. తంగళ్ళపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్కులో కరుణాకర్ అనే  బీడీ టేకేదారుడు... ఉషశ్రీ అనే మహిళకు 50వేల రూపాయలు అప్పు ఇచ్చాడు. అయితే ఆరు నెల‌లుగా అప్పు తీర్చాలంటూ లైంగిక వేధింపుల‌కు గురి చేస్తున్నాడు.అయితే ఇది తెలుసుకున్న ఉష‌శ్రీ భ‌ర్త సుమ‌న్ తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైయ్యాడు.భార్య ప‌రిస్థితి చూడ‌లేక భ‌ర్త సుమ‌న్ ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.అప్పు ఇచ్చి లైగింకంగా వేధించ‌డంపై మ‌హిళా సంఘాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.త‌క్ష‌ణ‌మే బీడీ టేకుదారుడు క‌రుణాక‌ర్‌ను అరెస్ట్ చేసి క‌ఠినంగా శిక్షించాల‌ని మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో ర‌ఘురామ‌.. తెలంగాణ‌లో ఈటెల.. పోలిక ఉందా..?

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>