Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down8e50e12c-5914-4dba-915f-f0411cd06658-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down8e50e12c-5914-4dba-915f-f0411cd06658-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇలాంటి తరుణంలోనే పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ రాష్ట్రాలలో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయ్. ఇక లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎంతో మంది సామాన్య ప్రజలు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఎంతోమంది సోషల్ మీడియాలోనే సరికొత్త ఉపాధి వెతుక్కుంటూ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కLock down{#}Coronavirus;you tubeలాక్ డౌన్ లో పని లేని యువతకి.. అదే ఉపాధిగా మారింది?లాక్ డౌన్ లో పని లేని యువతకి.. అదే ఉపాధిగా మారింది?Lock down{#}Coronavirus;you tubeFri, 04 Jun 2021 21:35:00 GMTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్  విజృంభిస్తుంది.  రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగి పోతుంది. ఇలాంటి తరుణంలోనే పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ రాష్ట్రాలలో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయ్.  ఇక లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వస్తుంది.  ఈ నేపథ్యంలో ఎంతో మంది సామాన్య ప్రజలు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పెడుతున్నారు.  ఇలాంటి తరుణంలో ఎంతోమంది సోషల్ మీడియాలోనే సరికొత్త ఉపాధి వెతుక్కుంటూ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ అనేది ఒక ముఖ్యమైన ఆదాయ వనరుగా మారిపోయింది.



 నేటి రోజుల్లో ఎంతో మంది యువత సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్లి ఒకేచోట కూర్చుని పనిచేయడం కంటే ఇక తమలోని ప్రతిభను చాటుకుని ఒకవైపు ఫాలోయింగ్ పెంచుకుంటూ మరోవైపు డబ్బులు కూడా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో యూట్యూబ్ ని తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. సరికొత్త కంటెంట్ అప్లోడ్ చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు ఎంతోమంది. ఇక ఇప్పుడు లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఎంతో మంది యువత అటు యూట్యూబ్ ఆదాయం వైపు ఎక్కువగా నడుస్తున్నట్లు తెలుస్తోంది.



 లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటికి పరిమితం కావడంతో ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ వినియోగం పెరిగింది.  ఇది యూట్యూబర్లకు ఎంతగానో కలిసి వచ్చే అంశం  ఇక ఎవరైనా యూట్యూబ్ లో బాగా పాపులర్ కావాలి అనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. సరికొత్త కంటెంట్ ఏదైనా చేస్తే  ప్రస్తుతం తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఆకర్షించే అవకాశం ఉంటుంది.  ప్రస్తుతం యూట్యూబ్ లో ఎన్నో రకాల వినూత్నమైన వీడియో కంటెంట్ లు వస్తున్నాయి  కాబట్టి ఇక మీరు మరింత వినూత్నంగా ప్రయత్నిస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం పొందవచ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>