MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ugrammce8a9411-7929-4862-830d-d3e2b884f0bc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ugrammce8a9411-7929-4862-830d-d3e2b884f0bc-415x250-IndiaHerald.jpgకేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో దేశాన్ని మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. చిన్న సినిమా పరిశ్రమ అయిన కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దేశం మొత్తం గర్వించేలా సినిమా చేసాడు అంటే ప్రశాంత్ నీల్ యొక్క ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన దర్శకత్వ విలువలతో ఎంతో మంది దర్శకులకు ఎంతోమంది రాబోయే దర్శకులకు స్పూర్తి నీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ నేను పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన చేసిన తొలి సినిమా ఉగ్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ugramm{#}prasanth;Prashant Kishor;Cinema;KGF;Director;Darsakudu;Kannada;Industries;murali;haripriya;Chitram;February;India;Remake;Telugu;Prabhas;Hero;Tollywood;NTRతెలుగు లో విడుదల కావాల్సిన ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమా విడుదల ఎందుకు ఆగిందంటే?తెలుగు లో విడుదల కావాల్సిన ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమా విడుదల ఎందుకు ఆగిందంటే?ugramm{#}prasanth;Prashant Kishor;Cinema;KGF;Director;Darsakudu;Kannada;Industries;murali;haripriya;Chitram;February;India;Remake;Telugu;Prabhas;Hero;Tollywood;NTRFri, 04 Jun 2021 18:04:00 GMTకేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో దేశాన్ని మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. చిన్న సినిమా పరిశ్రమ అయిన కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దేశం మొత్తం గర్వించేలా సినిమా చేసాడు అంటే ప్రశాంత్ నీల్ యొక్క ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన దర్శకత్వ విలువలతో ఎంతో మంది దర్శకులకు ఎంతోమంది రాబోయే దర్శకులకు స్పూర్తి నీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ నేను పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన చేసిన తొలి సినిమా ఉగ్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

శ్రీ మురళి హీరోగా హరిప్రియ హీరోయిన్ గా తెరకెక్కిన ఉగ్రం చిత్రం 2014 లో 21 ఫిబ్రవరి న విడుదలైంది. ప్రశాంత్ నీల్ తొలి సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో కన్నడ సినీ పరశ్రమలోను సినిమా రికార్డులు అన్నిటినీ తుడిచిపెట్టింది. తొలి సినిమాతోనే తనలోని దర్శకత్వం ఏ రేంజ్ లో ఉందో చూపించాడు ప్రశాంత్ నీల్.. తాను ఓ పాన్ ఇండియా డైరెక్టర్ నీ అవుతాను  భవిష్యత్ లో అని చెప్పకనే చెప్పాడు ఈ చిత్రంతో. ఈ సినిమా సాధించిన విజయంతో సౌత్ లోని అన్ని భాషల్లో రీమేక్ అయ్యి విడుదల అవుతుంది అని అనుకున్నారు కన్నడ ప్రేక్షకులు.

కానీ ఒక్క ఒడియా భాషలో మాత్రమే ఈ సినిమా రీమేక్ అయింది అయితే తెలుగులో కూడా ఈ సినిమాని రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేయగా అది మధ్యలోనే ఆగిపోయింది దానికి కారణం ఏమిటో తెలియదు కానీ ఈ సినిమా రీమేక్ చేసి ఉంటే బాగుండేది అని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ వాపోతున్నారు. అప్పుడు కూడా ప్రభాస్ నే ఈ సినిమాకి హీరోగా అనుకున్నారు. కానీ ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఏ హీరో దీన్ని టచ్ చేయలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ టాలీవుడ్ హీరోలు ప్రభాస్ తో సలార్ అనే సినిమాను, ఎన్టీఆర్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ని కేజిఎఫ్ ద్వితీయ భాగం విడుదలకు సిద్ధంగా ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో ర‌ఘురామ‌.. తెలంగాణ‌లో ఈటెల.. పోలిక ఉందా..?

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>