BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgకరోనా మహమ్మారి కారణంగా గ‌త ఏడాది నుండి సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారి మ‌ర‌ణాల‌కు సంబంధించి అనేక వార్త‌లు వింటునే ఉన్నాం. చాలా మంది క‌రోనాతో క‌న్నుమూస్తుంటే కొంద‌రు అనారోగ్య కారణాలతో చనిపోతున్నారు. తాజాగా ప్ర‌ముఖ క‌న్న‌డ సినీ న‌టి బీ జ‌య‌ అనారోగ్యంతో బెంగళూరులోని కరుణాశ్రమ ఆసుపత్రిలో క‌న్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ నటనా జీవితంలో అనేక రకాల కామెడీ, క్యారక్టెర్‌ రోల్స్ లో న‌టించి మెప్పించిన జ‌య ఇక లేరనే వార్త క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చsandalwoodసినీ పరిశ్రమలో మరో విషాదంసినీ పరిశ్రమలో మరో విషాదంsandalwoodFri, 04 Jun 2021 12:45:00 GMTకరోనా మహమ్మారి కారణంగా గ‌త ఏడాది నుండి సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారి మ‌ర‌ణాల‌కు సంబంధించి అనేక వార్త‌లు వింటునే ఉన్నాం. చాలా మంది క‌రోనాతో క‌న్నుమూస్తుంటే కొంద‌రు అనారోగ్య కారణాలతో చనిపోతున్నారు. 


తాజాగా ప్ర‌ముఖ క‌న్న‌డ సినీ న‌టి బీ జ‌య‌ అనారోగ్యంతో బెంగళూరులోని కరుణాశ్రమ ఆసుపత్రిలో క‌న్నుమూశారు. ఆమె వయసు  75 సంవత్సరాలు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ నటనా జీవితంలో అనేక రకాల కామెడీ, క్యారక్టెర్‌ రోల్స్ లో న‌టించి మెప్పించిన జ‌య ఇక లేరనే వార్త క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వాళ్ళందరినీ తల దించుకునేలా చేసిన ఈటల!

ఆ ఒక్క పాట కోసం బాలు తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా.. ?

ఎవరన్నారు .. ఎస్ పి బాలు చనిపోయారని ?

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!

ఏపీలో థర్డ్‌వేవ్ కలకలం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>