Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona4a7714b0-ee83-4c0f-9bfe-1a219b0399cd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona4a7714b0-ee83-4c0f-9bfe-1a219b0399cd-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్న వేల పేద,మధ్య తరగతి ప్రజల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. ఈ కనీస ఉపాధి కరువై పోవడంతో తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబ పోషణ భారమై ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలోనే అటు కరోనా వైరస్ కూడా పేద మధ్యతరగతి ప్రజలపై పంజా విసురుతుంది. ఈ klista సమయంలో వారి కష్టాలు వర్ణనాతీతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ కరోనా క్లిష్ట సమయంలో ఎన్నో హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. కరోనా వైరస్ సమయంలో ఎంCorona{#}Coronavirus;Panjaa;niharika konidela;Husband;Varshamమానవత్వం మంటకలిసిన వేళ.. కోడలే కొడుకైంది?మానవత్వం మంటకలిసిన వేళ.. కోడలే కొడుకైంది?Corona{#}Coronavirus;Panjaa;niharika konidela;Husband;VarshamFri, 04 Jun 2021 21:30:00 GMTప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్న వేల పేద,మధ్య తరగతి ప్రజల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. ఈ కనీస ఉపాధి కరువై పోవడంతో తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబ పోషణ భారమై ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలోనే అటు కరోనా వైరస్ కూడా  పేద మధ్యతరగతి ప్రజలపై పంజా విసురుతుంది. ఈ క్లిష్ట సమయంలో వారి కష్టాలు వర్ణనాతీతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ కరోనా క్లిష్ట సమయంలో ఎన్నో హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్.



 కరోనా వైరస్ సమయంలో ఎంతో మంది మహిళలు వీర వనితలు గా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తుండగా.. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాదు.. ఎలాంటి పనైనా చేయగలను అని నిరూపించింది ఇక్కడ ఒక మహిళ.  కరోనా వైరస్ బారిన పడిన మామ ను ఎక్కడ భయపడకుండా ఏకంగా వీపు పై మోస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళింది మహిళా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఈ ఘటన ఒడిషాలో వెలుగులోకి వచ్చింది.




 ఒడిశాకు చెందిన నిహారిక అనే మహిళ.. భర్త ఉద్యోగరీత్యా దూరంగా ఉండటంతో ఇక మామ తో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంటి బాధ్యతలు అన్నీ తానే చూసుకుంటుంది.అయితే ఇటీవలే 75 ఏళ్ల మామ కరోనా వైరస్ బారిన పడ్డాడు. అయితే అతనిని ఆసుపత్రికి తరలించేందుకు చుట్టుపక్కల ఎవరూ కూడా సహాయం చేయలేదు. దీంతో ఏకంగా తన మామ ను వీపు పై మోస్తూ ఆస్పత్రి వరకు నడుచుకుంటూ వెళ్ళింది సదరు మహిళ. ఇలా కుటుంబ బాధ్యతలను గుర్తుంచుకొని ప్రాణాలు సైతం లెక్క చేయని ఆ మహిళపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లాక్ డౌన్ లో పని లేని యువతకి.. అదే ఉపాధిగా మారింది?

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>