BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/reserve-bank-governor-pressmeet-5316b42c-8fb7-4d6c-af0f-04cf75382aef-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/reserve-bank-governor-pressmeet-5316b42c-8fb7-4d6c-af0f-04cf75382aef-415x250-IndiaHerald.jpgరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఉదయం 10 గంటలకు సెంట్రల్ బ్యాంక్ మానిట‌రీ క‌మిటీ (ఎంపిసి) విధానాల‌ను ప్రకటించనున్నారు. అవేంటంటే రెపో రేటు మరియు రివర్స్ రెపో రేటు వరుసగా 4% మరియు 3.35% వద్దనే ఉంది. దానికి సంబంధించి వివ‌రాలు ప్ర‌క‌టించన్నారు. ఇలా జ‌ర‌గ‌టం ఇది వరుసగా ఆరోసారి. ఈ మేర‌కు ఆర్బీఐ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా వెల్ల‌డించింది. ఓ పోస్టును పెట్టింది. ఈ పోస్ట్ లో ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్బిఐ గవర్నర్ శ‌క్తికాంత దాస్ ద్రవ్య విధాన ప్రకటన చేస్తార‌రు.మధ్యాహ్నం 12 గrbi{#}Governor;Reserve Bank of India;Friday;Bank;RBIఆర్బిఐ గవర్నర్ ప్రెస్ మీట్... మార్పులు ఉంటాయా...?ఆర్బిఐ గవర్నర్ ప్రెస్ మీట్... మార్పులు ఉంటాయా...?rbi{#}Governor;Reserve Bank of India;Friday;Bank;RBIFri, 04 Jun 2021 09:02:18 GMT రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఉదయం 10 గంటలకు సెంట్రల్ బ్యాంక్ మానిట‌రీ క‌మిటీ (ఎంపిసి) విధానాల‌ను ప్రకటించనున్నారు. అవేంటంటే రెపో రేటు మరియు రివర్స్ రెపో రేటు వరుసగా 4% మరియు 3.35% వద్దనే ఉంది. దానికి సంబంధించి వివ‌రాలు ప్ర‌క‌టించన్నారు. ఇలా జ‌ర‌గ‌టం ఇది వరుసగా ఆరోసారి.  ఈ మేర‌కు ఆర్బీఐ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా వెల్ల‌డించింది. ఓ పోస్టును పెట్టింది. ఈ పోస్ట్ లో ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్బిఐ గవర్నర్ శ‌క్తికాంత దాస్ ద్రవ్య విధాన ప్రకటన చేస్తార‌రు.మధ్యాహ్నం 12 గంటలకు పోస్ట్-పాలసీ విలేకరుల సమావేశం ప్ర‌సారం చేయ‌బడుతుంది.

" style="height: 544px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుటుంబం గురించి పట్టించుకోని భర్త.. వేరొకరితో ఎఫైర్.. ప్రియమణి సంచలన వ్యాఖ్యలు..!!

ఎస్పీ బాలు కి టాలీవుడ్ స్వర నీరాజనం ...

మరణ శిక్ష నుంచి కేరళ వ్యక్తిని కాపాడిన ఎన్ఆర్ఐ..?

సమంత ను కలవర పెడుతున్న హ్యాష్ ట్యాగ్ !

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>