MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/happy-birthday-actress-bhuvaneswaried312f65-93be-4a9d-bd52-cf1c9cf9dda7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/happy-birthday-actress-bhuvaneswaried312f65-93be-4a9d-bd52-cf1c9cf9dda7-415x250-IndiaHerald.jpgచిత్రసీమ అనేది ఒక మ్యాజిక్ ప్రపంచం. ఇక్కడ ఎంతో మంది సహాయక నటీనటులు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే గుర్తుండిపోయే పాత్రలను చేసి తమదైన శైలిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో ఒకరు నటి భువనేశ్వరి. HAPPY BIRTHDAY ACTRESS BHUVANESWARI{#}bhuvaneshwari;Nara Bhuvaneshwari;Tamil;Masala;editor mohan;Cinema;Telugu;News;Andhra Pradeshహఠాత్తుగా తెరమరుగైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ భువనేశ్వరి ...హఠాత్తుగా తెరమరుగైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ భువనేశ్వరి ...HAPPY BIRTHDAY ACTRESS BHUVANESWARI{#}bhuvaneshwari;Nara Bhuvaneshwari;Tamil;Masala;editor mohan;Cinema;Telugu;News;Andhra PradeshFri, 04 Jun 2021 15:00:00 GMTచిత్రసీమ అనేది ఒక మ్యాజిక్ ప్రపంచం. ఇక్కడ ఎంతో మంది సహాయక నటీనటులు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే గుర్తుండిపోయే పాత్రలను చేసి తమదైన శైలిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో ఒకరు నటి భువనేశ్వరి. ఈమె తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ భాషలలో 50 సినిమాలకు పైగా నటించింది. శృంగార భరిత పాత్రలను పోషిస్తూ కుర్ర కారును హోరెత్తించిన ఈమె ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం మసాలా పాత్రలు అంటే ఈమె పేరే వినిపించేది. ఈమె చిత్రమే తెరపై కనిపించేది. అంతగా మెరుపులాంటి కళ్ళతో అందరినీ ఆకర్షించింది భువనేశ్వరి. ఈమె సినిమాలలో మాత్రమే కాదు చాలా సీరియల్స్ లో కూడా నటించింది.

సీరియల్స్ లో ముఖ్యంగా లేడీ విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఈమె నటించిన సినిమాలలో కుర్ కురే, బాయ్స్, దొంగరాముడు అండ్ పార్టీ, కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను వంటివి ఉన్నాయి. ఈమె ఎక్కువగా  "తన చూపులతో అవతలి వారిని ఆకట్టుకునే" పాత్రలో మాత్రమే నటిస్తూ ఉండేది. ఈమెపై గతంలో కుర్ కురే సినిమాలో నటించిన దువ్వాసి మోహన్ తో అక్రమ సంబధాలున్నట్లు వార్తలొచ్చాయి. కానీ తరువాత ఈ వార్తలను ఈమె కొట్టిపడేసింది.   ఇలా తన సినిమా ప్రయాణం సాగుతూ ఉంటే హఠాత్తుగా  2016 తర్వాత తెలుగు సినిమాలో కనిపించలేదు.

ఒకానొక సమయంలో ఈమె వ్యభిచారం చేస్తున్నదనే నేరంపై రెండు సార్లు చెన్నైలో  కేసులు కూడా నమోదు అయినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈమె నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయడానికే ఇలాంటివి చేస్తున్నారని తెలిపింది. ఇలా రకరకాల మలుపులున్న తెలుగు నటి భువనేశ్వరి ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంది. ఈమె స్వతహాగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ లో పుట్టినా, ప్రస్తుతం తమిళనాడులోనే తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమ్మ పాత్రల్లో పవన్ కళ్యాణ్ హీరోయిన్స్

మంచిమాట : మోసాన్ని మోసంతోనే జయించాలి..

ఆ ఒక్క పాట కోసం బాలు తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా.. ?

ఎవరన్నారు .. ఎస్ పి బాలు చనిపోయారని ?

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>