Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaaaf96349-0606-463e-9cf9-a99ccba4a223-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaaaf96349-0606-463e-9cf9-a99ccba4a223-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఏ రేంజిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తూ చూస్తూండగానే కరోనా కేసులు ప్రతిరోజు 25 వేలకు పైగానే వెలుగులోకి వచ్చాయ్. దీంతో పరిస్థితులు చేయి దాటి పోతున్నాయి అని భావించిన ప్రభుత్వం.. కఠినమైన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతిస్తూ 18 గంటల సమయంలో కఠినమైన కర్ఫ్యూను అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి ఇలాంటి తరహా ఆంక్షలు అCorona{#}Andhra Pradesh;Government;Coronavirus;Tamilnadu;District;Karnataka - Bengaluru;Odisha;Yanam;East Godavariకేసులు తగ్గుతున్నాయ్.. కానీ సరిహద్దులు బయపెడుతున్నాయ్?కేసులు తగ్గుతున్నాయ్.. కానీ సరిహద్దులు బయపెడుతున్నాయ్?Corona{#}Andhra Pradesh;Government;Coronavirus;Tamilnadu;District;Karnataka - Bengaluru;Odisha;Yanam;East GodavariFri, 04 Jun 2021 04:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఏ రేంజిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తూ చూస్తూండగానే కరోనా కేసులు ప్రతిరోజు 25 వేలకు పైగానే వెలుగులోకి వచ్చాయ్. దీంతో పరిస్థితులు చేయి దాటి పోతున్నాయి అని భావించిన ప్రభుత్వం.. కఠినమైన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతిస్తూ 18 గంటల సమయంలో కఠినమైన కర్ఫ్యూను అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి ఇలాంటి తరహా ఆంక్షలు అమలులో ఉన్నాయి.



 ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన ఆంక్షలతో కరోనా వైరస్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తుంది. మొన్నటికి మొన్న 25 వేలకు పైగా కరోనా కేసులు ఉండగా క్రమక్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఓవైపు కరోనా వైరస్ కేసులు సంఖ్య తగ్గడమే కాదు మరోవైపు రికవరీ రేటు కూడా పెరుగుతూ వస్తోంది. గత 24 గంటల్లో.. ఏపీలో 11421 కొత్త పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.. అయితే కరోనా మంచి కోరుకున్న వారి సంఖ్య 16223  గా ఉంది. ఇలా కరోనా కేసులు కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నాయి.



 కానీ మరణాల సంఖ్యలో మాత్రం మార్పు రావడం లేదు.  అయితే ఓవైపు కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ అటు సరిహద్దు జిల్లాలు మాత్రం భయపెడుతున్నాయి. తమిళనాడు సరిహద్దు జిల్లా అయిన చిత్తూరులో 13 కరోనా మరణాలు ఉండగా.. కర్ణాటక సరిహద్దు జిల్లా అనంతపురం జిల్లాలో తొమ్మిది మంది  వైరస్ బారినపడి చనిపోయారు. ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న శ్రీకాకుళంలో ఎనిమిది మంది.. ఇక పక్క జిల్లా విజయనగరంలో ఏడుగురు.. యానాం సరిహద్దుల్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో  ఆరుగురు.. నెల్లూరులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, కృష్ణాజిల్లాలో 5 గురు.. ప్రకాశంలో 5 గురు మరణించారు.. ఇలా ఏపీ సరిహద్దుల్లో కరోనా మరణాలు భయపెడుతున్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ మళ్ళీ ఏసేశాడు.. ఆనందయ్య మందుని వదల్లేదు?

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?

ష‌ర్మిలా పార్టీపేరుకు ఈసీ ఆమోదం...పేరు ఇదే

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>