BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder-e18b8ada-e8b7-4428-a7e2-cabde10209e2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder-e18b8ada-e8b7-4428-a7e2-cabde10209e2-415x250-IndiaHerald.jpgరాజస్థాన్ లో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ లోని రామ్ పరలో ఒక కసాయి భర్త భార్యను చంపి నడివీధిలో ఇంటికి వెళ్ళాడు. అక్కడితో ఆగక తొమ్మిది నెలల కొడుకును కూడా హత్య చేసిన కిరాతకుడు ఆ తరువాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నిందితుడిపై ఇప్పటికే అత్యాచారం కేసు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భట్పారా ప్రాంతంలో నివసిస్తున్న సునీల్ వాల్మీకి అలియాస్ పింటు (40) తన భార్య సీమా (35) ను గొడవ కావడంతో గొడ్డలితో దాడి చేసినట్లు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ రామ్ కళ్యాణ్ సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె అక్కడికmurder{#}Rajasthan;ram pothineni;Husband;Murder.;Traffic police;sunil;Wife;Newsదారుణం : భార్య, తొమ్మిది నెలల కొడుకు హత్య!దారుణం : భార్య, తొమ్మిది నెలల కొడుకు హత్య!murder{#}Rajasthan;ram pothineni;Husband;Murder.;Traffic police;sunil;Wife;NewsThu, 03 Jun 2021 09:20:00 GMTరాజస్థాన్ లో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ లోని రామ్ పరలో ఒక కసాయి భర్త భార్యను చంపి నడివీధిలో ఇంటికి వెళ్ళాడు. అక్కడితో ఆగక తొమ్మిది నెలల కొడుకును కూడా హత్య చేసిన కిరాతకుడు ఆ తరువాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నిందితుడిపై ఇప్పటికే అత్యాచారం కేసు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 


భట్పారా ప్రాంతంలో నివసిస్తున్న సునీల్ వాల్మీకి అలియాస్ పింటు (40) తన భార్య సీమా (35) ను గొడవ కావడంతో గొడ్డలితో దాడి చేసినట్లు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ రామ్ కళ్యాణ్ సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. భార్యను చంపిన తర్వాత, నిందితుడు సునీల్ ఆమె మృతదేహాన్ని రోడ్డుపైకి తీసుకెళ్లి 70-80 మీటర్ల దూరం లాక్కు వెళ్ళారు. ఇక ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త‌ర్వ‌లోనే పోల‌వ‌రం నిర్వాసితుల‌తో స‌మావేశం - ఏపీ సీపీఐ

దేవరకొండ - సుకుమార్ సినిమా షురూ?

సల్మాన్ బాటలో మెగా హీరో..!

కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్న ప్రముఖ నిర్మాత ?

స్పోర్ట్స్: ఇకపై టీ20 లో ఎన్ని జట్లు.. ఆడుతాయో తెలుసా ?

బుల్లి పిట్ట: ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ ఎలా చేయాలో తెలుసా ?

ఏడేళ్ల తెలంగాణ: తెలంగాణ సాధనలో తొలి మహిళగా పోరాటం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>