MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aha6ca5e018-9eb2-4cee-9c72-9af8a34c0ed8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aha6ca5e018-9eb2-4cee-9c72-9af8a34c0ed8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సినిమాలు థియేటర్ల లో రిలీజ్ కాకపోవడంతో ఓటీటీ లకు మంచి డిమాండ్ ఏర్పడింది.కరోనా కాలంలో లాక్ డౌన్ ఉండడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి. దాంతో ప్రేక్షకుల కోసం సినిమాలే టీవీ లలోకి వెళుతున్నాయి. ప్రజల వద్దకే పాలన అన్నట్లు ఓటీటీ ల ద్వారా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నారు నిర్వాహకులు. థియేటర్లు కూడా మూసుకుపోవడంతో నిర్మాతలు ఈ తరహ సినిమాల విడుదలకు మొగ్గుచూపుతున్నారు. చిన్న నిర్మాతలే కాకుండా పెద్ద నిర్మాతలు కూడా తమ సినిమాలను ఈ తరహాలో విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారు. aha{#}Allu Aravind;television;Telugu;Joseph Vijay;House;ram pothineniఅల్లు అరవింద్ కి ఆయనకి విబేధాలు.. ఆహా.. ఆగిపోతుందా..!!అల్లు అరవింద్ కి ఆయనకి విబేధాలు.. ఆహా.. ఆగిపోతుందా..!!aha{#}Allu Aravind;television;Telugu;Joseph Vijay;House;ram pothineniThu, 03 Jun 2021 09:30:00 GMTప్రస్తుతం సినిమాలు థియేటర్ల లో రిలీజ్ కాకపోవడంతో ఓటీటీ లకు మంచి డిమాండ్ ఏర్పడింది.కరోనా కాలంలో లాక్ డౌన్ ఉండడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి. దాంతో ప్రేక్షకుల కోసం సినిమాలే టీవీ లలోకి వెళుతున్నాయి. ప్రజల వద్దకే పాలన అన్నట్లు ఓటీటీ ల ద్వారా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నారు నిర్వాహకులు. థియేటర్లు కూడా మూసుకుపోవడంతో నిర్మాతలు ఈ తరహ సినిమాల విడుదలకు మొగ్గుచూపుతున్నారు. చిన్న నిర్మాతలే కాకుండా పెద్ద నిర్మాతలు కూడా తమ సినిమాలను ఈ తరహాలో విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారు.

ఆ విధంగా ఇప్పటి వరకు చాలా ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి. తెలుగునాట మొట్ట మొదటి గా ఓటీటీ ప్లాట్ ఫామ్ గా అవతరించిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా. మారుతున్న పరిస్థితికి అనుగుణంగా అల్లుఅరవింద్ వెంటనే తెలుగులో మొట్టమొదటి ఓటీటీ ప్లాట్ ఫామ్ ను మొదలుపెట్టారు. తెలుగు వారికి నచ్చే విధంగా, వారిని మెచ్చే విధంగా ఆహా అనే అద్భుతమైన తెలుగు టైటిల్ ని పెట్టి వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తూ వచ్చారు. విజయ్ దేవరకొండ, అల్లుఅర్జున్ లాంటి పెద్ద హీరోలు ఈ యాప్ ని ప్రమోట్ చేస్తూ రాగా ప్రస్తుతం పెద్ద పెద్ద ఓటీటీ సంస్థలకు ఆహా పోటీగా నిలిచింది.

అయితే ఎప్పుడూ లేనివిధంగా తొలిసారి ఆహంలో క్రియేటివ్ డిఫరెన్స్ వలన అల్లు అరవింద్ కి ఆహా మేనేజ్మెంట్ కి విభేదాలు ఏర్పడుతున్నాయట. ఈ విభేదాలకు తోడు ఆహా లో వచ్చే కంటెంట్ కూడా ఒరిజినల్ కంటెంట్ కాదన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఆహా ను నిలబెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కూడా అల్లుఅరవింద్ కి ఏమాత్రం కలిసి రావడం లేదు. ఇకపోతే ‘ఆహా’లో పార్ట్నర్ గా ఉన్న ‘మై హోమ్’ గ్రూప్ ఇప్పుడు తప్పుకోవాలని చూస్తుందట. నిజానికి ‘ఆహా’ మొదలుపెట్టాలనుకున్నప్పుడు మై హోమ్ హెడ్ రామేశ్వరావు కుమారుడు రామ్ దీనితో భాగస్వామిగా ఉండాలనుకున్నాడు కానీ ఈ యాప్ కు సరైన స్పందన రాకపోవడంతో ఇప్పుడు తప్పుకోవాలని చూస్తున్నాడు. కానీ అల్లు అరవింద్ మాత్రం అతన్ని వెళ్లనివ్వకుందాన్ ఉండేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త‌ర్వ‌లోనే పోల‌వ‌రం నిర్వాసితుల‌తో స‌మావేశం - ఏపీ సీపీఐ

దేవరకొండ - సుకుమార్ సినిమా షురూ?

సల్మాన్ బాటలో మెగా హీరో..!

కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్న ప్రముఖ నిర్మాత ?

స్పోర్ట్స్: ఇకపై టీ20 లో ఎన్ని జట్లు.. ఆడుతాయో తెలుసా ?

బుల్లి పిట్ట: ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ ఎలా చేయాలో తెలుసా ?

ఏడేళ్ల తెలంగాణ: తెలంగాణ సాధనలో తొలి మహిళగా పోరాటం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>