ViralVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/illegal-relation-ship703d68c4-5846-464c-9a02-3eaf033a7a22-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/illegal-relation-ship703d68c4-5846-464c-9a02-3eaf033a7a22-415x250-IndiaHerald.jpgఇదో వింత ప్రేమ కథ. తన భర్తను వలలో వేసుకున్న ఆ స్త్రీకి బుద్ది చెప్పాలని ప్రయత్నించే క్రమంలో ఆమె కూడా మరొకరి ప్రేమలో మునిగిపోయింది. అదికూడా తన భర్తను వలలో వేసుకున్న మహిళ భర్త కావడం గమనార్హం. ఇంతకీ ఏమి జరిగిందంటే, జీవితంలో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది అంచనా వేయలేము, ఊహించని మలుపులు ఎన్నో ఎదురవుతాయి. ILLEGAL RELATION SHIP{#}prema;Love;Husband;Sambandamఇలాంటి ప్రేమకథను ఎక్కడా చూసి ఉండరు ఒకసారి లుక్కేయండి ...ఇలాంటి ప్రేమకథను ఎక్కడా చూసి ఉండరు ఒకసారి లుక్కేయండి ...ILLEGAL RELATION SHIP{#}prema;Love;Husband;SambandamThu, 03 Jun 2021 13:00:00 GMTప్రేమ కథ. తన భర్తను వలలో వేసుకున్న ఆ స్త్రీకి బుద్ది చెప్పాలని ప్రయత్నించే క్రమంలో ఆమె కూడా మరొకరి ప్రేమలో మునిగిపోయింది. అదికూడా తన భర్తను వలలో వేసుకున్న మహిళ భర్త కావడం గమనార్హం. ఇంతకీ  ఏమి జరిగిందంటే,  జీవితంలో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది అంచనా వేయలేము, ఊహించని మలుపులు ఎన్నో ఎదురవుతాయి. ఇక్కడ కొందరు ఆ మలుపులను తప్పక స్వీకరించాల్సి వస్తే మరికొందరు ఇష్ట పూర్వకంగానే స్వీకరిస్తారు.   అయితే ఇదే తరహాలో ఓ మహిళ జీవితం అనుకోని విధంగా మలుపు తిరిగింది. అయినా ఆమె దాన్ని తనకు నచ్చిన విధంగా మార్చుకుంది. అమెరికాలో ఓ మహిళకు పెళ్లయింది వైవాహిక జీవితం కొన్నాళ్ళు సవ్యంగానే కొనసాగింది. అయితే ఉన్నట్టుండి ఆమె జీవితంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటివరకు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్న భర్తలో చాలా మార్పులు వచ్చాయి. రానురాను ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. 

అంతకు ముందు గంటలకొద్దీ ఆమెతో సమయాన్ని గడపాలనుకునే ఆయన ఇప్పుడు అసలు సమయమే లేదంటూ దూరంగా వెళ్ళిపోతున్నాడు. చివరికి శారీరికంగా కూడా ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. ఎప్పుడూ ఎదో ఒక పని చెప్పి ఇంట్లో నుండి త్వరగా వెళ్లిపోవడం, రాత్రుళ్ళు లేట్ గా రావడం, ఉన్న ఆ కాస్త సమయంలో కూడా ఫోన్ కి అతుక్కుపోవడంతో  ఆ మహిళలో తన భర్తపై అనుమానం మొదలైంది. ఆయన్నే ఫాలో అవుతూ ఆరా తీయగా తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. ఆ మహిళకు కూడా ఆల్రెడీ  వివాహమైంది అని కూడా తెలుసుకుంది. దాంతో ఆమె వివరాల కోసం సోషల్ మీడియాలో వెతుకుతుండగా ఆమె భర్త వివరాలు కనిపించాయి. దాంతో ఆయన్ని కలిసి ఆయన భార్య చేసే నిర్వాహాకాన్ని చెప్పి తన భర్తను తిరిగి దక్కించుకోవాలని అనుకుంది.

అనుకున్న విధంగానే ఆయన్ని కలిసింది. అలా వారి మధ్య పరిచయం ఏర్పడింది. వీరి ఇరువురి లైఫ్ పార్టనర్స్ వారిని మోసం చేస్తున్న విషయాలను గురించి మాట్లాడుకుంటూ వారే చివరికి ప్రేమలో పడ్డారు. ఇద్దరు ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులు అయ్యారు. ఇది ఎంత వరకు సమంజసమో తెలియదుగానీ ఆమె మాత్రం తన భర్త తనకు చేసిన మోసం కంటే ఇది పెద్దది కాదని భావించి తన భర్తను వలలో వేసుకున్న మహిళ భర్తతో జీవితాన్ని పంచుకోవాలని   నిర్ణయించుకుంది. ఇలా సమస్య ఎక్కడో మొదలై మరెక్కడికో చేరుకుంది. కానీ ఇది మరొక సమస్యేనని ఆమె గుర్తించలేకపోయారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సామాన్యుడు కాదు.. అపర భగీరథుడు హరీష్?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..

తెలుగోళ్ళు బోర్ కొట్టేశారా రామ్.. అరవోళ్ళపై పడ్డావు..

ప్రతిపక్ష పార్టీ నేతల మనసులు గెలిచి.. మచ్చ లేని నాయకుడైన హరీష్?

చెప్పులు కూడా లేని స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన హరీష్ రావు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>