Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nadi20c970b3-91f5-44e4-9fcb-9c1a11a258ec-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nadi20c970b3-91f5-44e4-9fcb-9c1a11a258ec-415x250-IndiaHerald.jpgభారతదేశం సంప్రదాయాలకు పెట్టింది పేరు... దేశంలో ప్రకృతిలోని ప్రతి వస్తువును కూడా ఒక దైవంతో పూజిస్తూ ఉంటారు ప్రజలు.. గాలి నీరు నేల ఇలా పంచభూతాలను ఎప్పటికప్పుడు పూజిస్తూ ఉంటారు. అదే సమయంలో మన దేశంలో అటు నదులను కూడాఏకంగా దేవతలుగా భావిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే నది అంటే ఒక అమ్మలాంటిది అని చెబుతూ ఉంటారు ప్రతి ఒక్క భారతీయుడు. ఇదంతా భారతీయ సాంప్రదాయ గొప్పతనం అని చెబుతూ ఉంటారు. కానీ అది నిజ జీవితంలో కి వచ్చేసరికి మాత్రం తారుమారు అవుతుంది అని అర్థమవుతుంది. నదిని అమ్మలా వర్ణించే వాల్లే చివరికి Nadi{#}India;Air;pollution;Indiansతల్లి కడుపుపై తన్నడం అంటే ఇదేనేమో.. మనసును కదిలిస్తున్న ఫోటో?తల్లి కడుపుపై తన్నడం అంటే ఇదేనేమో.. మనసును కదిలిస్తున్న ఫోటో?Nadi{#}India;Air;pollution;IndiansThu, 03 Jun 2021 15:25:00 GMT


 నదిని అమ్మలా వర్ణించే వాల్లే చివరికి ఆ నది కాలుష్యం చేసే వారిలో ఒకరు గా మారిపోతూన్నారు. ఓ వైపు విదేశాలలో ఉన్న నదిని నదిలాగా చూసే దేశాలలో.. అన్ని రకాల నదులు కూడా ఎంతో సర్వాంగసుందరంగా ఉంటే..   నదిని తల్లి లాగా, దేవతలాగా చూసే భారత్లో నదులు రోజుకు కలుషితమవుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో ఏకంగా నదుల్లో కరోనా మృతదేహాలు విసిరేయడం మరింత దారుణంగా మారింది. నదులను తల్లిగా భావించి పూజించే భారతీయులు  అదే నదిలో శవాలను పడేయడం అంటే ఇక తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లే అంటున్నారు విశ్లేషకులు.


 ఇలా ఎంతో మంది నిర్లక్ష్యం కారణంగా ఎన్నో జీవనదులు విషపూరితంగా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్.  ఇక ఇటీవల కాలంలో అయితే గంగానదిలో మృతదేహాలు పడేయడం దేశం మొత్తం అవాక్కయ్యేలా చేసింది. ఇలా రోజురోజుకు భారత్లో నదులు ఏ రేంజ్ లో కలుషితం అవుతున్నాయో అనే విషయాన్ని తెలియజేసేలా ఇటీవలే ఒక ట్రోల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నదులను నదులుగా చూసే దేశాలలో.. ఇక నదులు అన్ని సర్వాంగసుందరంగా ఉంటే.. నదులను దైవంగా ఒక అమ్మగా చూసే దేశాలలో మాత్రం నదుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ ఫోటో చెబుతుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ ఎమ్మెల్యే సైకిల్ యాత్ర‌....ఆయ‌న డిమాండ్లు ఇవేనంట‌..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>