NLCలోఉద్యోగాలు: హెల్త్ ఇన్స్‌పెక్టర్ జాబ్స్‌కు అప్లయ్ చేయండి

Jobs

oi-Kannaiah

|

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన 83 ఎస్‌ఎంఈ ఆపరేటర్ మరియు హెల్త్ ఇన్స్‌పెక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 9 జూన్ 2021.

సంస్థ పేరు: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ఎస్‌ఎంఈ ఆపరేటర్, హెల్త్ ఇన్స్‌పెక్టర్
పోస్టుల సంఖ్య: 83
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 9 జూన్ 2021

NLC Recruitment 2021:Apply for Health inspector posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి మరియు 12వ తరగతిలో ఉత్తీర్ణత, గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: గరిష్ట వయస్సు 63 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్టు మరియు ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 3 జూన్ 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 9 జూన్ 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.nlcindia.in/new_website/index.htm

English summary

NLC India Limited has issued the latest notification for the NLC Recruitment 2021 of SME Operator, Health Inspector Vacancy at 83 posts. All Interested candidates can apply online by 9th June 2021.

Story first published: Thursday, June 3, 2021, 19:46 [IST]

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *