PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-time-andaru-nethalu-okala-harish-okala6efe0b0c-c3fe-4f83-8de1-15b489f9e9fa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-time-andaru-nethalu-okala-harish-okala6efe0b0c-c3fe-4f83-8de1-15b489f9e9fa-415x250-IndiaHerald.jpgనిర్వహిస్తారనే విశ్వాసం కేసీఆర్ కు ఉంది. పలు ఎన్నికల్లో ఆయన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకువచ్చారు. కేసీఆర్ కు హరీష్ రావు స్వయానా మేనల్లుడు. తెలంగాణ ఉద్యమం సమయం నుండి కేసీఆర్ వెన్నంటే ఉండి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. టిఆర్ఎస్ కు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా పార్టీ ఎక్కడ ఓటమి పాలైన హరీష్ రావు వెంటనే రంగంలోకి దిగుతారు. పార్టీని నిలబెడతారు. అవతలి వైపు ఎంతమంది నేతలు ఉన్నా హరీష్ రావు హరీష్ రావు స్ట్రాటజీ వర్ణిస్తారు. రంగంలోకి దిగి పరిస్థితులను చక్క బరుస్తారు. 2014 అసెంబ్లharish rao birthday{#}Cheque;war;KCR;Telangana Rashtra Samithi TRS;Telangana;Party;Assembly;Congressప‌త్య‌ర్థుల‌కు చెక్ పెట్ట‌డంలో దిట్ట‌..బ‌రిలోకి దిగితే వార్ వ‌న్ సైడ్.. !ప‌త్య‌ర్థుల‌కు చెక్ పెట్ట‌డంలో దిట్ట‌..బ‌రిలోకి దిగితే వార్ వ‌న్ సైడ్.. !harish rao birthday{#}Cheque;war;KCR;Telangana Rashtra Samithi TRS;Telangana;Party;Assembly;CongressThu, 03 Jun 2021 13:10:08 GMTటీఆర్ఎస్ లో హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయన తనకు అప్పగించిన పనిని సమర్థంగా
నిర్వహిస్తారనే విశ్వాసం కేసీఆర్ కు ఉంది. పలు ఎన్నికల్లో ఆయన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకువచ్చారు. కేసీఆర్ కు హరీష్ రావు స్వయానా మేనల్లుడు. తెలంగాణ ఉద్యమం సమయం నుండి కేసీఆర్ వెన్నంటే ఉండి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. టిఆర్ఎస్ కు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా పార్టీ ఎక్కడ ఓటమి పాలైన హరీష్ రావు వెంటనే రంగంలోకి దిగుతారు. పార్టీని నిలబెడతారు. అవతలి వైపు ఎంతమంది నేతలు ఉన్నా హరీష్ రావు హరీష్ రావు స్ట్రాటజీ వర్ణిస్తారు. రంగంలోకి దిగి పరిస్థితులను చక్క బరుస్తారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ గెలుపుకు గజ్వేల్ లో ప్రచారం చేసి గెలిపించారు. అంతే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 26 మంది కాంగ్రెస్ కీలక నేతల నియోజకవర్గాల్లో హరీష్ రావు ప్రచారం చేసి వారిని అసెంబ్లీ గేటు దాటనీయకుండా చేశారు.

అసెంబ్లీ ఎన్నికల సమయం లో ప్రచారం చేసేందుకు హరీష్ రావుకు కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ ను ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ తెలిసిందే. అంతే కాకుండా జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ కు షాక్ తగిలినా హరీష్ రావు బాధ్యతగా తీసుకున్న డివిజన్లలో మాత్రం టిఆర్ఎస్ జండాను ఎగురవేశారు.తనకు అప్పగించిన మూడు డివిజన్లలోనూ హరీష్ రావు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. అంతే కాకుండా హుజూర్ న‌గ‌ర్ ఉపఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ హ‌రీష్ రావు కీల‌క పాత్ర పోశించి విజ‌యం ప‌తాకం ఎగ‌ర‌వేశారు. పార్టీ నేతల మధ్య సమన్వయం చేస్తూనే ప్రత్యర్ధులకు చెక్ పెట్టడంలో హరీష్ దిట్ట అని పేరుంది. అయితే హ‌రీష్ రావు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇత‌ర నియోజ‌క వ‌ర్గాల్లో ప్ర‌చారం చేస్తూ బిజీగా ఉన్నా ఆయ‌న నియోజ‌క‌వర్గంలో మాత్రం గెలిచి తీరుతారు. ఇప్ప‌టి వ‌ర‌కూ హ‌రీష్ రావు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక‌సారి గెల‌వ‌గా తెలంగాణ వ‌చ్చాక వ‌రుస‌గా ఆరుసార్లు గెలిచారు.














Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సామాన్యుడు కాదు.. అపర భగీరథుడు హరీష్?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..

తెలుగోళ్ళు బోర్ కొట్టేశారా రామ్.. అరవోళ్ళపై పడ్డావు..

ప్రతిపక్ష పార్టీ నేతల మనసులు గెలిచి.. మచ్చ లేని నాయకుడైన హరీష్?

చెప్పులు కూడా లేని స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన హరీష్ రావు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>