PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eamcetc29c31b5-1876-4b51-92f2-79b872e0016d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eamcetc29c31b5-1876-4b51-92f2-79b872e0016d-415x250-IndiaHerald.jpgఎంసెట్ అప్లికేష‌న్ డేట్ పొడిగించిన ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్ప‌టికే సెకండ్ వేవ్‌తో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ న‌డుస్తోంది. రీసెంట్‌గానే సీబీఎస్ఈ ఎగ్జామ్స్‌ను కూడా కేంద్రం ర‌ద్దు చేసింది. చాలా రాష్ట్రాల్లో విద్యాప‌ర‌మైన ఎగ్జామ్స్‌ను కూడా ర‌ద్దు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ‌లో క‌రోనా విజృంభ‌న నేప‌థ్యంలో వ‌రుస‌గా పరీక్షలతో పాటు పలు సెట్‌లను వాయిదా వేస్తోంది ప్ర‌భుత్వEamcet{#}Telangana;thursday;media;Application;June;studentsఎంసెట్ అప్లికేష‌న్ డేట్ పొడిగించిన ప్ర‌భుత్వంఎంసెట్ అప్లికేష‌న్ డేట్ పొడిగించిన ప్ర‌భుత్వంEamcet{#}Telangana;thursday;media;Application;June;studentsThu, 03 Jun 2021 18:40:05 GMTప్ర‌స్తుతం దేశంలో క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్ప‌టికే సెకండ్ వేవ్‌తో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ న‌డుస్తోంది. రీసెంట్‌గానే సీబీఎస్ఈ ఎగ్జామ్స్‌ను కూడా కేంద్రం ర‌ద్దు చేసింది. చాలా రాష్ట్రాల్లో విద్యాప‌ర‌మైన ఎగ్జామ్స్‌ను కూడా ర‌ద్దు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ‌లో క‌రోనా విజృంభ‌న నేప‌థ్యంలో వ‌రుస‌గా పరీక్షలతో పాటు పలు సెట్‌లను వాయిదా వేస్తోంది ప్ర‌భుత్వం. ఇప్పుడు తాజాగా తెలంగాణ ఎంసెట్ 2021 ద‌ర‌ఖాస్తు గ‌డువును మ‌రోసారి పొడిగించారు అధికారులు. ఎలాంటి అడిష‌న‌ల్ ఫీజు లేకుండా ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని ఎంసెట్ క‌న్వీన‌ర్ గురువారం ప్ర‌క‌టించారు.

సోష‌ల్ మీడియా ద్వారా వ‌స్తున్న విద్యార్థుల విజ్ఞ‌ప్తి మేర‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించినట్లు కన్వీనర్ స్ప‌ష్టం చేశారు. అయితే ఇదిలా ఉండ‌గా తెలంగాణ ఎంసెట్ పరీక్షను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ పరీక్ష దరఖాస్తు గడువు మే 18నే ముగియాల్సి ఉంది. కానీ క‌రోనా నేప‌థ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో లాక్ డైన్ ఉన్న నేప‌థ్యంలో చాలామంది అప్లై చేసుకోలేక‌పోయారు. వారంద‌రినీ దృష్టిలో ఉంచుక‌ని ప్ర‌భుత్వం దీని గ‌డువును జూన్ 10 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ‌తంలో కూడా ఒక‌సారి మే 26వ‌ర‌కు పొడిగించారు.

ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) మోడ్‌ ఆధారంగా నిర్వ‌హిస్తారు. ఈ పరీక్షలు మొత్తం 9 సెషన్లలో స్టూడెంట్లు రాయ‌నున్నారు. ఈ విధ‌మైన ప్ర‌క్రియ‌ను అధికారులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అగ్రికల్చర్‌ వారికి 3, ఇంజినీరింగ్‌ వారికి 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహించనున్నట్లు జెఎన్‌టీయూ ప్ర‌క‌టించింది. వీట‌న్నింటినీ కోవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు నిర్వ‌హిస్తామ‌ని జేఎన్టీయూ వెల్ల‌డించింది. విద్యార్థులు ఈ మేర‌కు ప్రిపేర్ కావాల‌ని కోరింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నెటిజ‌న్ల‌తో సుజాత జోర్దార్ ముచ్చ‌ట్లు.. రాహుల్ పై షాకింగ్ కామెంట్స్.. !

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?

ష‌ర్మిలా పార్టీపేరుకు ఈసీ ఆమోదం...పేరు ఇదే

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>