HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthbc1bfe4c-8bd4-47c8-a493-8facb1472d9d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthbc1bfe4c-8bd4-47c8-a493-8facb1472d9d-415x250-IndiaHerald.jpg మెడిసిన్ కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సార్లు ఫేక్ మెడిసిన్ కొనుగోలు చేసే ప్రమాదం కూడా. ఇది చాలా మందికి ఎదురవుతున్న సమస్య. కాబట్టి ఒక మెడిసిన్ కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. ఇక ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి.మీరు ఎప్పుడైనా షాప్ లో మెడిసిన్ ని కొనుగోలు చేసినప్పుడు దానిలో నుంచి ఒక స్పూన్ సప్లిమెంట్‌ని తీసుకుని వాటర్‌లో వేయండి. ఆ తర్వాత కొన్ని సెకన్ల పాటు దానిని కలపండి ఒక వేళ ఇది ఫేక్ అయితే గ్లాసు అడుగున పౌడర్ ఉండిపోతుంది. అదే ఒకవేళ నిజమHealth{#}India;Cheque;Smart phoneమందులు కొంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..మందులు కొంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..Health{#}India;Cheque;Smart phoneThu, 03 Jun 2021 00:00:00 GMT
మెడిసిన్ కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సార్లు ఫేక్ మెడిసిన్ కొనుగోలు చేసే ప్రమాదం కూడా. ఇది చాలా మందికి ఎదురవుతున్న సమస్య. కాబట్టి ఒక మెడిసిన్ కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. ఇక ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి.మీరు ఎప్పుడైనా షాప్ లో మెడిసిన్ ని కొనుగోలు చేసినప్పుడు దానిలో నుంచి ఒక స్పూన్ సప్లిమెంట్‌ని తీసుకుని వాటర్‌లో వేయండి. ఆ తర్వాత కొన్ని సెకన్ల పాటు దానిని కలపండి ఒక వేళ ఇది ఫేక్ అయితే గ్లాసు అడుగున పౌడర్ ఉండిపోతుంది. అదే ఒకవేళ నిజమైన ప్రోడక్ట్ అయితే ఉండదు. ఇది చాలా సింపుల్ టెస్ట్. ఎప్పుడైనా మీరు సప్లిమెంట్స్ ని కొనుగోలు చేసేటప్పుడు ఇలా ప్రయత్నం చేసి చూడండి.


నిజమైన సప్లిమెంట్స్ చాలా స్మూత్‌గా ఉంటాయి. అదే ఒకవేళ ఫేక్ సప్లిమెంట్స్ కాని మెడిసిన్ కాని అయితే మంచి సువాసన రాదు.అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా మెడిసిన్ ని కొనుగోలు చేసేటప్పుడు దాని మీద ఎమ్మార్పీ స్టిక్కర్‌ని కూడా మీరు గమనించాలి. ప్రింట్ కింద లేకుండా ఎమ్మార్పీ స్టిక్కర్ అంటించినట్టు ఉంటే అది కచ్చితంగా ఫేక్ మెడిసిన్స్ అని మీరు గమనించాలి. నిజమైన సప్లిమెంట్స్‌కి ఎమ్మార్పీ ట్యాగ్ ఉంటుంది.కొనుగోలు చేసేటప్పుడు దాని మీద ఎఫ్ఎస్ఎస్ఏఐ అప్రూవల్ ఉందో లేదో చూడండి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అప్రూవల్ లేకపోతే అది ఫేక్ ప్రోడక్ట్ లేదా ఫేక్ మెడిసిన్ అని మీరు గమనించవచ్చు.


ఈ విధంగా కూడా మీరు మెడిసిన్స్ కొనేటప్పుడు చెక్ చేసుకోవచ్చు.నిజమైన మెడిసిన్స్ , ఫేక్ మెడిసిన్స్ తెలుసుకోవడానికి కొనే బ్రాండ్  హోలోగ్రామ్‌ని తప్పక చూడండి. దీని ద్వారా కూడా మీకు మెడిసిన్ నిజమయిందో లేదా అనేది తెలుస్తుంది.ఎమ్మార్పీ ట్యాగ్ అలాగే హోలోగ్రామ్ కలిగి ఉంటే మీరు తప్పకుండా ఫేక్ మెడిసినా లేదా నిజమైన మెడిసినా అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా మీరు ఏదైనా మెడిసిన్ ను కొనుగోలు చేసినప్పుడు ఇలా కూడా ఒకసారి చెక్ చేసుకుని చూడండి.ఇక స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా ఫేక్ మెడిసిన్ గురించి తెలుసుకోవచ్చు.ఇప్పటి కాలంలో చాలా మంది స్మార్ట్ ఫోన్‌ని వాడుతున్నారు. పైగా దానిలో అనేక రకాల ఆప్స్ కూడా ఉపయోగించవచ్చు. బార్ కోడ్స్, క్యూఆర్ కోడ్ వంటివి చూడడానికి ప్రత్యేకమైన యాప్స్ ఉంటాయి. మీరు వాటిని స్కాన్ చేసి వాటి వివరాలను చదవవచ్చు.ఇలా బార్ కోడ్ ద్వారా మీరు అప్పుడే నిజమైన మెడిసిన్సా ఫేక్ మెడిసిన్సా అనేది తెలుసుకోవచ్చు కాబట్టి ఈసారి ఎప్పుడైనా గమనించండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాజమండ్రిలో జవహర్‌కు కష్టమే...అసలు లీడింగ్ లేదుగా!

కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్న ప్రముఖ నిర్మాత ?

స్పోర్ట్స్: ఇకపై టీ20 లో ఎన్ని జట్లు.. ఆడుతాయో తెలుసా ?

బుల్లి పిట్ట: ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ ఎలా చేయాలో తెలుసా ?

ఏడేళ్ల తెలంగాణ: తెలంగాణ సాధనలో తొలి మహిళగా పోరాటం ?

తెలంగాణా ప్రజలకు ఏడేళ్ళలో బాగా దగ్గరైన సంక్షేమం...?

విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా ఆవిర్భవించి తొలి విజయాన్ని అందుకున్న తెలంగాణ!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>