MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-hero-movie-towards-ott-release-0f06731c-6fce-4356-8e46-25a20d8c8d26-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-hero-movie-towards-ott-release-0f06731c-6fce-4356-8e46-25a20d8c8d26-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్.విభిన్న చిత్రాల దర్శకుడు దేవా కట్టా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటీవలే విడుదలైన 'సోలో బ్రతుకే సో బెటర్' హిట్ తర్వాత సాయితేజ్.. దేవకట్టా కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా.. దేవాకట్టా ఓ రచయితగా.. దర్శకుడుగా ఆల్రెడీ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. దేవాకట్టా నుంచి సినిమా రాబోతుండటంతో ఇండస్ట్రీ రిపబ్లిక్ విషయంలో ఆసక్తిగా ఎదురుచూస్తుంది.దSai Dharam Tej Republic{#}Tollywood;Hero;Chitram;Cinema;Director;Darsakudu;Industry;Supreme;News;June;mediaఓటీటీ రిలీజ్ దిశగా 'మెగా హీరో' సినిమా..?ఓటీటీ రిలీజ్ దిశగా 'మెగా హీరో' సినిమా..?Sai Dharam Tej Republic{#}Tollywood;Hero;Chitram;Cinema;Director;Darsakudu;Industry;Supreme;News;June;mediaThu, 03 Jun 2021 16:00:00 GMTటాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్.విభిన్న చిత్రాల దర్శకుడు దేవా కట్టా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటీవలే విడుదలైన 'సోలో బ్రతుకే సో బెటర్' హిట్ తర్వాత సాయితేజ్.. దేవకట్టా కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా.. దేవాకట్టా ఓ రచయితగా.. దర్శకుడుగా ఆల్రెడీ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. దేవాకట్టా నుంచి సినిమా రాబోతుండటంతో ఇండస్ట్రీ రిపబ్లిక్ విషయంలో ఆసక్తిగా ఎదురుచూస్తుంది.దేవాకట్టా సినిమాని ఆలోచనాత్మకంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడని టాలీవుడ్ వర్గాలు అంటొన్నాయి.

 రిపబ్లిక్ సినిమా గురించి కొత్తగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవలే సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ సినిమా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత సోషల్ మీడియా వేదికగా మా సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. కేవలం 64 రోజుల్లో ఎలాంటి కరోనా కేసులు లేకుండా పూర్తి చేయడం ఆనందంగా ఉందని చెప్పాడు డైరెక్టర్.

తాజాగా రిపబ్లిక్ మూవీ గురించి ఇండస్ట్రీ వర్గాలలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.. రిపబ్లిక్ సినిమాను ఓటిటి రిలీజ్ చేసే దిశగా మేకర్స్ ఆలోచన చేస్తున్నారని టాక్ బలంగా వినిపిస్తుంది. అందులోను సినిమాను 'పే పర్ వ్యూ' పద్ధతిలో రిలీజ్ చేయనున్నట్లు బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే మేకర్స్ జీ గ్రూప్ వారితో చర్చలు జరుపుతున్నారని త్వరలోనే కన్ఫర్మేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కానీ ఇంతవరకు మేకర్స్ నుండి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. మరి త్వరలోనే ఈ పుకార్లపై స్పందిస్తారా లేదా అనేది చూడాలి.ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ,జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు..!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లాక్ డౌన్ ఎఫెక్ట్.. లిక్కర్ దొరక్క.. మందుబాబులు ఏం చేసారో తెలుసా?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>