MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/girija2917babc-dd9e-4b50-917a-88e48a8d72a3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/girija2917babc-dd9e-4b50-917a-88e48a8d72a3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హాస్యానికి ఉన్న ప్రాధాన్యత, హాస్య నటులకు ఉన్న గుర్తింపు మరేతర నటులకు మరే ఇతర ఎమోషన్ కి ఉండదు. అందుకే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాస్యనటులు ఎక్కువగా కనిపిస్తారు. హాస్యనటులు గా అవ్వాలని చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చి తమ కలను నిజం చేసుకుంటారు. అలా తెలుగులో తొలి తరం హాస్యనటిమణులలో గిరిజా ఒకరిగా కనిపిస్తారు. ఒకవైపున గయ్యాలి తనం.. మరోవైపు హాస్యాన్ని పండించడంలో గిరిజ సిద్ధహస్తురాలు. రేలంగి జోడిగా సూర్యకాంతం గారాల కూతురుగా తెలుగు తెరపై గిరిజ చేసిన సందడి అంతా ఇంతా కాదు.girija{#}girija;Tollywood;Telugu;Nijam;suryakantham;Cinema;Comedy;sanyasamఅలనాటి గిరిజ అలా అప్పులపాలై కన్నుమూసిందిఅలనాటి గిరిజ అలా అప్పులపాలై కన్నుమూసిందిgirija{#}girija;Tollywood;Telugu;Nijam;suryakantham;Cinema;Comedy;sanyasamThu, 03 Jun 2021 11:00:00 GMTటాలీవుడ్ లో హాస్యానికి ఉన్న ప్రాధాన్యత, హాస్య నటులకు ఉన్న గుర్తింపు మరేతర నటులకు మరే ఇతర ఎమోషన్ కి ఉండదు. అందుకే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాస్యనటులు ఎక్కువగా కనిపిస్తారు. హాస్యనటులు గా అవ్వాలని చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చి తమ కలను నిజం చేసుకుంటారు. అలా తెలుగులో తొలి తరం హాస్యనటిమణులలో గిరిజా ఒకరిగా  కనిపిస్తారు. ఒకవైపున గయ్యాలి తనం.. మరోవైపు హాస్యాన్ని పండించడంలో గిరిజ సిద్ధహస్తురాలు. రేలంగి జోడిగా సూర్యకాంతం గారాల కూతురుగా తెలుగు తెరపై గిరిజ చేసిన సందడి అంతా ఇంతా కాదు.

చాలా చిన్న వయసులోనే గిరిజ తెలుగు తెరకి పరిచయమయ్యారు. అది హాస్యనటిగా కాదు.. అక్కినేని సరసన నాయికగా.. తొలి సినిమాలోని ఆమె అక్కినేని జోడీగా తెరపై కనిపించారు. ఒకవైపున రెండవ కథానాయికగా మరోవైపున హాస్యనటిగా గిరిజన అనేక చిత్రాల్లో నటించారు. ఆమె బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ ఆమెకు స్టార్డమ్ ను తెచ్చిపెట్టాయి. అప్పట్లో రేలంగి చాలా బిజీ ఆర్టిస్ట్. ఆయన జోడిగా మంచి మార్కులు కొట్టేయడం వలన గిరిజ కూడా బిజీ అయ్యారు. అప్పట్లో ఈ జోడీ లేని సినిమా ఉండేది కాదు. కావాలని వారిద్దరి కోసం దర్శకనిర్మాతలు కామెడీ ట్రాకులు రాయించేవారు.

భారీ స్థాయిలోనే పారితోషకాలు అందుకుని చిత్ర పరిశ్రమలో ఒక వైభవాన్ని చూశారు. అలాంటి గిరిజ దర్శకత్వ శాఖలో పని చేసే సన్యాసి రాజు అనే వ్యక్తి ని వివాహం చేసుకున్నారు. అయితే అతని గురించి తెలిసినవారు గిరిజను వారించినా వినిపించుకో లేదట. వివాహమైన తర్వాత అప్పటి వరకూ గిరిజ సంపాదించిన డబ్బుతో ఆయన సినిమాలను నిర్మించాడు. ఆ సినిమాలు భారీ నష్టాలనే తీసుకొచ్చాయి. వంద సినిమాల్లో చేస్తే వచ్చిన డబ్బు ఒక్క సినిమా తీస్తే పోతున్నది గిరిజ విషయంలోనూ జరిగింది. రేలంగి తరువాత సాయం చేసే వారు ఎవరూ లేకపోవడంతో తిరిగి తన చివరి రోజుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతారు. ఎన్నో హాస్య పాత్రల ద్వారా ఎంతోమంది నిర్వహించిన గిరిజ విషాదకరమైన పరిస్థితుల్లో ఈ లోకం నుంచి నిష్క్రమించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చెప్పులు కూడా లేని స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన హరీష్ రావు!

మన హీరోలు అదే ఎందుకు కావాలంటున్నారు.. జరిగే పనేనా..

లింగుస్వామి నిర్ణయం తో ఫ్లాప్ అవుతుందన్న భయం లో రామ్ ఫ్యాన్స్!!

నాగార్జున కోసం భారీ రిస్క్.. లెక్కకు మించి!

రాజీపడి విషయాన్ని బయటపెట్టిన సమంత !

షాకింగ్: రైలు పట్టాలపై 9 వేల శవాలు..?

త‌ర్వ‌లోనే పోల‌వ‌రం నిర్వాసితుల‌తో స‌మావేశం - ఏపీ సీపీఐ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>