BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-minister-botsa-satyanarayana-press-meet389ff756-8500-4cc5-b747-72358805ba17-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-minister-botsa-satyanarayana-press-meet389ff756-8500-4cc5-b747-72358805ba17-415x250-IndiaHerald.jpgఅమ‌రావ‌తి : ఏపీలో కొన్ని రోజులుగా స‌ద్దుమ‌ణిగిన మూడు రాజ‌ధానుల వివాదం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది.మూడు రాజ‌ధానుల‌పై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.ఈ ఏడాదని కాదు.. ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు జ‌రుగుతుంద‌న్నారు. ఇప్ప‌టికే మూడు రాజ‌ధానుల్లో ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు.మూడు రాజ‌ధానుల‌ను కొంత మంది దృష్టశ‌క్తులు అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.శాస‌న‌స‌భ‌లో ఏ చ‌ట్టం చేశామో అది జ‌రిగి తీరుతుంద‌న్నారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చ‌ని...రాజధాని వెళ్లకూడదని టీMinister Bosta satyanarayana{#}BOTCHA SATYANARAYANA;Amaravati;Amaravathi;Minister;CM;TDPఏక్ష‌ణ‌మైన త‌ర‌లిస్తాం...మంత్రి బొత్స కీల‌క వ్యాఖ్య‌లుఏక్ష‌ణ‌మైన త‌ర‌లిస్తాం...మంత్రి బొత్స కీల‌క వ్యాఖ్య‌లుMinister Bosta satyanarayana{#}BOTCHA SATYANARAYANA;Amaravati;Amaravathi;Minister;CM;TDPThu, 03 Jun 2021 17:02:13 GMTఅమ‌రావ‌తి : ఏపీలో కొన్ని రోజులుగా స‌ద్దుమ‌ణిగిన మూడు రాజ‌ధానుల వివాదం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది.మూడు రాజ‌ధానుల‌పై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.ఈ ఏడాదని కాదు.. ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు జ‌రుగుతుంద‌న్నారు. ఇప్ప‌టికే మూడు రాజ‌ధానుల్లో ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు.మూడు రాజ‌ధానుల‌ను కొంత మంది దృష్టశ‌క్తులు అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.శాస‌న‌స‌భ‌లో ఏ చ‌ట్టం చేశామో అది జ‌రిగి తీరుతుంద‌న్నారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చ‌ని...రాజధాని వెళ్లకూడదని టీడీపీ నేతల కోరిక‌ని..అది వాళ్ల‌ పైశాచిక ఆనందమ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆరోపించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లాక్ డౌన్ ఎఫెక్ట్.. లిక్కర్ దొరక్క.. మందుబాబులు ఏం చేసారో తెలుసా?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>