Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sonia53ce4759-a678-415d-888b-7701bec293cc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sonia53ce4759-a678-415d-888b-7701bec293cc-415x250-IndiaHerald.jpgసాధారణంగా రాజకీయాలు అన్న తర్వాత అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే రాజకీయ నాయకులు మధ్య సైద్ధాంతిక ద్వేషం అనేది సర్వసాధారణం అని అంటున్నారు విశ్లేషకులు. ఇలా అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న దానిని తప్పు పట్టడం లో ఎలాంటి తప్పు లేదు కానీ రాజకీయ ద్వేషం పెంచుకోవడం మాత్రం ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు విశ్లేషకులు. రాజకీయాల్లో గెలుపోటములు సహజSonia{#}politics;Party;Bharatiya Janata Party;Congress;SoniaGandhi;Sonia Gandhi;Prime Minister;war;Sardar Vallabhai Patel;central governmentసోనియామ్మా.. అంతా ద్వేషం ఎందుకమ్మా?సోనియామ్మా.. అంతా ద్వేషం ఎందుకమ్మా?Sonia{#}politics;Party;Bharatiya Janata Party;Congress;SoniaGandhi;Sonia Gandhi;Prime Minister;war;Sardar Vallabhai Patel;central governmentThu, 03 Jun 2021 05:00:00 GMTపార్టీ ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే రాజకీయ నాయకులు మధ్య సైద్ధాంతిక ద్వేషం అనేది సర్వసాధారణం అని అంటున్నారు విశ్లేషకులు. ఇలా అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న దానిని తప్పు పట్టడం లో ఎలాంటి తప్పు లేదు కానీ రాజకీయ ద్వేషం పెంచుకోవడం మాత్రం ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు విశ్లేషకులు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కానీ గెలుపోటముల తరువాత ప్రతీకార జ్వాల తో రగిలి పోకూడదు అని చెబుతున్నారు విశ్లేషకులు.



 ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అంటారరా... ఇటీవలే సోనియాగాంధీ వ్యవహరించిన తీరు చూస్తే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎప్పుడు బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుంది అంటూ ప్రజాస్వామ్యంలోనే పలు విషయాలను తెరమీదికి తీస్తుంటుంది కాంగ్రెస్.. కానీ అలాంటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం రాజకీయ ద్వేషంతో  ముందుకు సాగుతున్నారు అనే విషయాన్ని ఇటీవల బీజేపీ నేత తెలిపారు. బిజెపి నేత పరేశ్ రావల్ ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.




 బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిని చేశారు అన్న కారణంతో ఇప్పటివరకు సోనియాగాంధీ ఒక్కసారి కూడా రామ్నాథ్ కోవింద్ తో సమావేశం కాలేదు.  అంతేకాకుండా ప్రధాని మోదీ హయాంలోనే సైనికుల త్యాగాలకు గుర్తుగా వార్ మెమోరియల్ నిర్మించగా.. ఇప్పటివరకు సోనియాగాంధీ వార్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళింది లేదు సందర్శించింది లేదు. అంతేకాకుండా ఇక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఏకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని స్థాపించింది బిజెపి ప్రభుత్వం. అయితే ఇప్పటివరకు సోనియాగాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని చూడడానికి వెళ్లలేదు. ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు కూడా సోనియాగాంధీ వెళ్లొద్దని అని అనుకుంటే ఇక సోనియాగాంధీ పార్లమెంటుకు వెళ్లకుండా ఊరుకుంటారా ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్న ప్రముఖ నిర్మాత ?

స్పోర్ట్స్: ఇకపై టీ20 లో ఎన్ని జట్లు.. ఆడుతాయో తెలుసా ?

బుల్లి పిట్ట: ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ ఎలా చేయాలో తెలుసా ?

ఏడేళ్ల తెలంగాణ: తెలంగాణ సాధనలో తొలి మహిళగా పోరాటం ?

తెలంగాణా ప్రజలకు ఏడేళ్ళలో బాగా దగ్గరైన సంక్షేమం...?

విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా ఆవిర్భవించి తొలి విజయాన్ని అందుకున్న తెలంగాణ!

కేసీఆర్ ఇంకా సిద్ధం కాలేదా.. రాష్ట్రం మొత్తంలో కేవలం 20 బెడ్లు మాత్రమే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>