BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ola-1539323c-0fbf-435a-af7e-64064363996e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ola-1539323c-0fbf-435a-af7e-64064363996e-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండ‌టంతో క‌రోనా పేషంట్ ల‌కు ఎంతో అవ‌స‌ర‌మైన ఆక్సీజ‌న్ సిలిండ‌ర్ ల కొర‌త ఏర్ప‌డింది. దాంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స‌మయానికి ఆక్సీజ‌న్ అంద‌క ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ వ్యాపార సంస్థ ఓలా యొక్క దాదృత్వ సంస్థ ఓలా ఫౌండేష‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఓ2 ఫ‌ర్ ఇండియా పేరుతో ఓలా దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఉచితంగా ఆక్ola{#}OLA;Indiaహైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ఓలా గుడ్ న్యూస్ ..!హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ఓలా గుడ్ న్యూస్ ..!ola{#}OLA;IndiaThu, 03 Jun 2021 06:48:48 GMTప్ర‌స్తుతం క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండ‌టంతో క‌రోనా పేషంట్ ల‌కు ఎంతో అవ‌స‌ర‌మైన ఆక్సీజ‌న్ సిలిండ‌ర్ ల కొర‌త ఏర్ప‌డింది. దాంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స‌మయానికి ఆక్సీజ‌న్ అంద‌క ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ వ్యాపార సంస్థ ఓలా యొక్క దాదృత్వ సంస్థ ఓలా ఫౌండేష‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఓ2 ఫ‌ర్ ఇండియా పేరుతో ఓలా దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఉచితంగా ఆక్సీజ‌న్ కాన్స‌న్ట్రేట‌ర్ ల‌ను అంద‌జేస్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా హైద‌రాబాద్ లోనూ ఓలా ఉచిత ఆక్సీజ‌న్ కాన్స‌న్ట్రేట‌ర్ ల పంపిణీ ప్రారంభించింది. ఆక్సీజ‌న్ అవ‌స‌రం ఉన్న వారు ఓలా యాప్ లోకి వెళ్లి అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని నింపితే ఆక్సీజ‌న్ కాన్స‌న్ట్రేట‌ర్ ల‌ను ఓలా అందిస్తుంది. ఓలా యొక్క స్వ‌చ్ఛంధ సంస్థ ఈ సేవ‌ను పూర్తి ఉచితంగా అందిస్తోంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ స‌మ‌యానికి గ‌మ్యానికి చేర్చిన ఓలా ఆక్సీజ‌న్ ను స‌మ‌యానికి అందించి ప్రాణాలు కాపాడబోతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం... !

దేవరకొండ - సుకుమార్ సినిమా షురూ?

కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్న ప్రముఖ నిర్మాత ?

స్పోర్ట్స్: ఇకపై టీ20 లో ఎన్ని జట్లు.. ఆడుతాయో తెలుసా ?

బుల్లి పిట్ట: ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ ఎలా చేయాలో తెలుసా ?

ఏడేళ్ల తెలంగాణ: తెలంగాణ సాధనలో తొలి మహిళగా పోరాటం ?

తెలంగాణా ప్రజలకు ఏడేళ్ళలో బాగా దగ్గరైన సంక్షేమం...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>