MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyamc961d9f2-9512-4a42-8eb2-55d8aa726532-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyamc961d9f2-9512-4a42-8eb2-55d8aa726532-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ తో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నందున ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఆ నెలలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ దాదాపుగా వాయిదా పడ్డాయి. వీటితో పాటు సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. చిన్న బడ్జెట్ సినిమాల నుంచి పాన్-ఇండియన్ సినిమాల వరకు అన్నీ వాయిదా పడ్డాయి. 'రాధే శ్యామ్' సినిమా విడుదల కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇంతకు ముందెన్నడూ చూడని ప్రేమకథగా పేరుపొందిన ఈ చిత్రం ఈ ఏడాది జూPrabhas{#}Cinema;Chitram;Prabhas;UV Creations;Vemuri Radhakrishna;krishnaనిర్మాతల మీద ఒత్తిడి చేసున్న ప్రభాస్... కారణం అదే?నిర్మాతల మీద ఒత్తిడి చేసున్న ప్రభాస్... కారణం అదే?Prabhas{#}Cinema;Chitram;Prabhas;UV Creations;Vemuri Radhakrishna;krishnaThu, 03 Jun 2021 16:44:01 GMT

కరోనా సెకండ్ వేవ్ తో కరోన కేసులు భారీగా పెరుగుతున్నందున ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే.ఆ నెలలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ దాదాపుగా వాయిదా పడ్డాయి. వీటితో పాటు సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. చిన్న బడ్జెట్ సినిమాల నుంచి పాన్-ఇండియన్ సినిమాల వరకు అన్నీ వాయిదా పడ్డాయి. 'రాధే శ్యామ్' సినిమా విడుదల కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇంతకు ముందెన్నడూ చూడని ప్రేమకథగా పేరుపొందిన ఈ చిత్రం ఈ ఏడాది జూలై 30 న థియేటర్లలోకి రానుంది అని మూవీ టీం ఎప్పుడో ప్రకటించారు. 


కానీ, ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కానున్నాయి. దీంతో విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ యోచిస్తున్నారు.అయితే ప్రభాస్ మాత్రం దానికి అసలు ఒప్పుకోవట్లేదట. ఆయన ఎలాగేనా ఈ సినిమాని ముందు చెప్పిన తేదీకి తీసుకొని రావాలని చూస్తున్నాడు అని దీనికోసం నిర్మాతలని ఒత్తిడి చేస్తున్నారు అని టాక్.ఇంకా ఆలస్యం అయితే సినిమా మీద అంచనాలు తగ్గిపోతాయి అని ప్రభాస్ భావన అంట. ఈ సినిమాకి నిర్మాతలుగా యూవీ క్రియేషన్స్ ప్రభాస్ కి బంధువులే అవ్వడంతో ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇక అయితే పరిస్థితి చక్కబడితే అనుకున్న తేదీకి కాకపోయినా ఈ ఏడాది దసరాకు సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 


దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో విడుదల కానుంది అని టాక్.అలాగే ఈ సినిమాని జీ5 లో థియేటర్స్ లో ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచనలో కూడా మూవీ టీం ఉన్నారు అని టాక్. అయితే ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరో సినిమాకు నితిన్ గ్రీన్ సిగ్నల్.. పట్టాలెక్కెది అప్పుడే..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>