MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/thalaivi-release-update8a31cb80-b7e4-4633-93ea-371cfdb2d7dc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/thalaivi-release-update8a31cb80-b7e4-4633-93ea-371cfdb2d7dc-415x250-IndiaHerald.jpgదివంగత నటి మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత గురించి ఒక్క తమిళనాడులోనే కాదు దేశమంతా చెప్పుకుంటారు. అంతలా తన నటనతో నాయకత్వ పటిమతో ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో బయోపిక్ ల పరంపర కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. THALAIVI RELEASE UPDATE{#}Tamilnadu;Chief Minister;jayalalitha;Cinema;Thalaivi;Telugu;bollywood;Kangana Ranaut;News;cinema theater;India;Augustదివంగత నటి బయోపిక్ విడుదల అప్పుడే ?దివంగత నటి బయోపిక్ విడుదల అప్పుడే ?THALAIVI RELEASE UPDATE{#}Tamilnadu;Chief Minister;jayalalitha;Cinema;Thalaivi;Telugu;bollywood;Kangana Ranaut;News;cinema theater;India;AugustThu, 03 Jun 2021 18:01:09 GMTదివంగత నటి మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత గురించి ఒక్క తమిళనాడులోనే కాదు దేశమంతా చెప్పుకుంటారు. అంతలా తన నటనతో నాయకత్వ పటిమతో ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో బయోపిక్ ల పరంపర కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. జయలలిత జీవితానికి సంబంధించిన కథను కూడా సినిమాగా తీయడానికి సంకల్పించారు. ఈ కథకు తలైవి అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈమె దాదాపుగా తెలుగు తమిళ భాషల్లో 140 పైచిలుకు చిత్రాల్లో నటించింది. ఎన్నో  అద్భుతమైన పాత్రలను పోషించి ప్రజల చేత జయజయద్వానాలు పలికించుకున్నారు. 

ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ గా పేరొందిన కంగనా రనౌత్ నటించారు. ఇప్పటికే విడుదలయిన ట్రైలర్ అభిమానుల మనసును గెలుచుకుంది.  ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తి చేసుకుని విడుదల కావాల్సిన సమయంలో కరోనా మహమ్మారి శనిలా దాపరించింది. ఈ కారణంగా షూటింగ్ లో ఉన్న సినిమాలన్నీ ఆగిపోయాయి. అలాగే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా బృందాలు అంతా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ కరోనా ఎప్పుడు అంతమైపోతుందో తెలియని పరిస్థితి. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను డైరెక్టుగా థియేటర్ లోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కానీ ఇది అంత సులభంగా జరిగే విషయం కాదు. పైగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీ. కాబట్టి దర్శక నిర్మాతలు విడుదల విషయంలో కంప్రమైజ్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ సినిమా విడుదల కోసం జయలలిత అభిమానులు మరియు కంగనా రనౌత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ లెక్కన అధికారిక సమాచారం ప్రకారం కరోనా జులై ఆఖరుకు కానీ నెమ్మదించేలా లేదు. కాబట్టి ఈ సినిమా జులై ఆఖరున లేదా ఆగష్టు ప్రథమార్ధంలో థియేటర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..

తెలుగోళ్ళు బోర్ కొట్టేశారా రామ్.. అరవోళ్ళపై పడ్డావు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>