MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tolllywoood-6f31797c-68a6-4a6a-903a-c2520b0daf48-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tolllywoood-6f31797c-68a6-4a6a-903a-c2520b0daf48-415x250-IndiaHerald.jpgపేకాటలో ఓడిపోతున్న కొద్ది కసి పెరిగిపోతుంది ఇప్పుడు అదే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నిర్మాతలలో జరుగుతోంది అన్నమాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ఏదో ఒక భారీ సినిమా వార్తలలో ఉండాలి అన్న నిర్మాతల బలహీనత హీరోలకు బలంగా మారుతోంది అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఫ్లాపు హీరోలు కూడ కోట్లకుకోట్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితులకు ర్మాతల బలహీనత మాత్రమే కారణం అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. టాప్ డైరక్టర్ల డేట్ లు పట్టేయాలని టాప్ మీడియం రేంజ్ హీరోల కాల్ షీట్లు సంపాదించాలని కిందామీదా పడిపోతtolllywoood;{#}Tollywood;Industry;Cinema;Hero;cinema theater;Anandam;Kanna Lakshminarayanaమితిమీరిన అంచనాలతో తప్పుదారి పడుతున్న నిర్మాతలు !మితిమీరిన అంచనాలతో తప్పుదారి పడుతున్న నిర్మాతలు !tolllywoood;{#}Tollywood;Industry;Cinema;Hero;cinema theater;Anandam;Kanna LakshminarayanaThu, 03 Jun 2021 11:00:00 GMTపేకాటలో ఓడిపోతున్న కొద్ది కసి పెరిగిపోతుంది ఇప్పుడు అదే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నిర్మాతలలో జరుగుతోంది అన్నమాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ఏదో ఒక భారీ సినిమా వార్తలలో ఉండాలి అన్న నిర్మాతల బలహీనత హీరోలకు బలంగా మారుతోంది అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం ఫ్లాపు హీరోలు కూడ కోట్లకుకోట్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితులకు ర్మాతల బలహీనత  మాత్రమే కారణం అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. టాప్ డైరక్టర్ల డేట్ లు పట్టేయాలని టాప్ మీడియం రేంజ్ హీరోల కాల్ షీట్లు సంపాదించాలని కిందామీదా పడిపోతు నిర్మాతలలో పెరిగిపోతున్న అత్యుత్సాహం వారికి శాపంగా మారుతోంది అన్నమాటలు వినిపిస్తున్నాయి.  సినిమాలు ఎప్పుడు పూర్తి అవుతాయి అవి ఎప్పుడు విడుదల అవుతాయి అన్న క్లారిటీ లేకపోయినా హీరోలకు దర్శకులకు కోట్ల రూపాయలలో అడ్వాన్సులు ఇచ్చి వడ్డీలు కట్టుకుంటూ  ప్రస్తుత పరిస్థితులలో అనేకమంది నిర్మాతల పరిస్థితి అయోమయంగా ఉంది.


దీనికితోడు ఈమధ్య పుట్టుకు వచ్చిన కొత్త ట్రెండ్  మరింత ఘోరంగా నిర్మాతలను దెబ్బతీస్తోంది అన్నమాటలు వినిపిస్తున్నాయి. హీరోలకు పారితోషికాలు ఇస్తూనే లాభాల్లో వాటా కూడ ఇవ్వడం. ఆ హీరో వలనే కదా మనకు సినిమా వచ్చింది  అంటూ రాకరకాల కారణాలతో పడుతున్న మొహమాటాలతో నిర్మాతల పరిస్థితి అయోమయంలో పడిపోయింది అన్న కామెంట్స్ వస్తున్నాయి.  


దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా 14 రీల్స్ నిర్మాణ సంస్థ శర్వానంద్ ల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు అంటున్నారు. నిజానికి ఇవ్వాళ నిర్మాతలు అందరి అదృష్టం బాగుంది కాబట్టి నాన్ థియేటర్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది. దాదాపు సినిమా ఖర్చులో 60 శాతం నాన్ థియేటర్ రెవెన్యూ ద్వారా రికవరీ అయిపోతోంది. కానీ ఆ ఆనందం నిర్మాతలకు మిగలడంలేదు. అంటే   పరిస్థితి ఎంత దయనీయంగా ఉందొ అర్ధం అవుతుంది. సినిమాలు హిట్ అయితే ఫరవాలేదుకాని ఫ్లాప్ అయితే కొట్లలో నిర్మాతలకు నష్టాలు వస్తున్న పరిస్థితులలో నిర్మాతలు వాస్తవ దృష్టితో ఆలోచించకపోతే జూదంగా కన్నా భయంకరమైన వ్యసనంగా సినిమా నిర్మాణం మారిపోయే ప్రమాదం ఉంది అన్న హెచ్చరికలు వస్తున్నాయి..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చెప్పులు కూడా లేని స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన హరీష్ రావు!

మన హీరోలు అదే ఎందుకు కావాలంటున్నారు.. జరిగే పనేనా..

లింగుస్వామి నిర్ణయం తో ఫ్లాప్ అవుతుందన్న భయం లో రామ్ ఫ్యాన్స్!!

నాగార్జున కోసం భారీ రిస్క్.. లెక్కకు మించి!

రాజీపడి విషయాన్ని బయటపెట్టిన సమంత !

షాకింగ్: రైలు పట్టాలపై 9 వేల శవాలు..?

త‌ర్వ‌లోనే పోల‌వ‌రం నిర్వాసితుల‌తో స‌మావేశం - ఏపీ సీపీఐ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>