MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gowthamia89864b8-9035-43ad-858e-95f0c3b47283-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gowthamia89864b8-9035-43ad-858e-95f0c3b47283-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో హీరోలు అందరు హీరోయిన్ లతో సినిమాలు చేయాలని చూస్తూ ఉంటారు. అప్పటికి ట్రెండ్ లో ఉన్న హీరోయిన్ లతో ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ ఒకరో ఇద్దరితో నో మాత్రం సినిమాలు చేయడం మిస్ అవుతునే వుంటారు స్టార్ హీరోలు. అలా సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంది హీరోయిన్లతో ఆడిపాడి ఒక గౌతమి తో మాత్రం నటించడానికి వీలు కాలేదు. ఆమె కూడా అ సౌత్ ఇంగ్లీష్ లో ని హీరోలందరితో నటించిన మెగాస్టార్ చిరంజీవి తో నటించలేదు దానికి కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.gowthami{#}gouthami;Cinema;Heroine;Chiranjeevi;Tamil;Papanasam;T Subbiramireddy;Rajani kanth;Balakrishna;Murariచిరంజీవి తో కలిసి ఒక్క సినిమాలో నటించని గౌతమి .. కారణం ఏంటి.. ?చిరంజీవి తో కలిసి ఒక్క సినిమాలో నటించని గౌతమి .. కారణం ఏంటి.. ?gowthami{#}gouthami;Cinema;Heroine;Chiranjeevi;Tamil;Papanasam;T Subbiramireddy;Rajani kanth;Balakrishna;MurariThu, 03 Jun 2021 15:00:00 GMTసినిమా పరిశ్రమలో హీరోలు అందరు హీరోయిన్ లతో సినిమాలు చేయాలని చూస్తూ ఉంటారు.  అప్పటికి ట్రెండ్ లో ఉన్న హీరోయిన్ లతో ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ ఒకరో ఇద్దరితో నో మాత్రం సినిమాలు చేయడం మిస్ అవుతునే వుంటారు స్టార్ హీరోలు. అలా సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంది హీరోయిన్లతో ఆడిపాడి ఒక గౌతమి తో మాత్రం నటించడానికి వీలు కాలేదు. ఆమె కూడా అ సౌత్ ఇంగ్లీష్ లో ని హీరోలందరితో నటించిన మెగాస్టార్ చిరంజీవి తో నటించలేదు దానికి కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ విషయంపై ఇటీవల నటి గౌతమి స్పందించారు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆమె ఈమధ్య మనమంతా అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్నారు. అలాగే దృశ్యం తమిళ రీమేక్ అయిన పాపనాశం అనే సినిమాలో కూడా ఆమె నటించారు. ఓ షో లో పాల్గొన్న ఆమె చిరంజీవి గౌతమి కాంబినేషన్ లో సినిమా రాలేదు అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

చిరంజీవి గారి తో నటించే అవకాశం నాకు వచ్చింది కానీ మిస్ చేసుకున్నాను అని ఆమె చెప్పారు. సుబ్బిరామిరెడ్డి నిర్మాతగా స్టేట్ రౌడీ సినిమాలో నేను హీరోయిన్ గా చేయాల్సిందే కానీ చిరంజీవి గారి సినిమా డేట్స్ అడిగిన ప్రతిసారి రజినీకాంత్ గారి సినిమా డేట్స్ తో క్లాష్ అవడంతో ఈసారి కూడా ఆ డేట్స్ క్లాష్ కారణంగానే ఆ సినిమాను చేయలేకపోయాను అని చెప్పింది. అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా లో నటించే అవకాశం రావడం ఎంతో గొప్పగా ఉందని ఆ సమయంలో వేరే సినిమా లో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేకపోయారని చెప్పారు గౌతమి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బండి సంజయ్ ని వేధిస్తున్నారా...? రాజా సింగ్ చిచ్చు

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..

తెలుగోళ్ళు బోర్ కొట్టేశారా రామ్.. అరవోళ్ళపై పడ్డావు..

ప్రతిపక్ష పార్టీ నేతల మనసులు గెలిచి.. మచ్చ లేని నాయకుడైన హరీష్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>