MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntra0ab958c-1a55-4df1-ac86-a8a8a2d0465d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntra0ab958c-1a55-4df1-ac86-a8a8a2d0465d-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఏ టాలీవుడ్ హీరో పెట్టుకోని దర్శకుల లైనప్ ను పెట్టుకున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే ఎన్టీఆర్ ఆర్ సెట్ చేసుకున్న దర్శకుల వరసను ఏ హీరో ఇంత బాగా ప్లాన్ చేసుకోలేదు అని చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం దేశం మొత్తం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఈ సినిమా టీజర్ లు సైతం దేశాన్ని ఎంతో ఆకట్టుకున్నాయి. ntr{#}NTR;bollywood;Tollywood;Hero;Ram Charan Teja;Rajamouli;RRR Movie;Cinema;India;Audience;prasanth;Prashant Kishor;prashanthi;KGF;Josh;Prabhas;Shiva;lord siva;koratala siva;trivikram srinivas;Raaj Kumar;Tamil;atlee kumar;Joseph Vijayఆ దర్శకుడికి ఎన్టీఆర్ మొండి చెయ్యి.. బాలీవుడ్ హీరో తో సై..!!ఆ దర్శకుడికి ఎన్టీఆర్ మొండి చెయ్యి.. బాలీవుడ్ హీరో తో సై..!!ntr{#}NTR;bollywood;Tollywood;Hero;Ram Charan Teja;Rajamouli;RRR Movie;Cinema;India;Audience;prasanth;Prashant Kishor;prashanthi;KGF;Josh;Prabhas;Shiva;lord siva;koratala siva;trivikram srinivas;Raaj Kumar;Tamil;atlee kumar;Joseph VijayThu, 03 Jun 2021 18:00:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఏ టాలీవుడ్ హీరో పెట్టుకోని దర్శకుల లైనప్ ను పెట్టుకున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే ఎన్టీఆర్ ఆర్ సెట్ చేసుకున్న దర్శకుల వరసను ఏ హీరో ఇంత బాగా ప్లాన్ చేసుకోలేదు అని చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం దేశం మొత్తం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఈ సినిమా టీజర్ లు సైతం దేశాన్ని ఎంతో ఆకట్టుకున్నాయి. 

దాంతో ఈ సినిమాపై రెట్టింపు అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరొక పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమాను ఓకే చేసిన విషయం తెలిసిందే. తన 31 వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా మా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కబోతోంది. ప్రశాంతి నీల్ కూడా కేజీఎఫ్ సినిమా ఇచ్చిన సూపర్ హిట్ జోష్ లో ఈ చిత్రానికి పని చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ అనే సినిమాను తెరకెక్కించబోతున్న ప్రశాంత్సినిమా తర్వాత ఎన్టీఆర్ తో చేతులు కలవబోతున్నారు. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా కూడా లైన్ లోనే ఉంది. కొరటాల శివ కోసం త్రివిక్రమ్ తో ఓకే అనుకున్న ప్రాజెక్టును రిజెక్ట్ చేశాడు ఎన్టీఆర్.

ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకులు రాజ్ కుమార్ హిరానీ మరియు సంజయ్ లీలా బన్సాలీ లతో సినిమాలు ఉండబోతున్నాయని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తమిళ దర్శకుడు అట్లీ కి సీన్ అర్థం అయిపోయింది. ఎన్టీఆర్ కోసం వేచి చూసి టైం వేస్ట్ చేసుకునే కంటే తాను ఎప్పటినుంచో కలలుకంటున్న బాలీవుడ్ సినిమా కోసం వెళ్లడం మంచిదని ఆలోచించుకుని బాలీవుడ్ కి పయనం అవుతున్నాడట. విజయ్ తో పలు సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టి మంచి దర్శకుడిగా పేరున్న అట్లీ బాలీవుడ్ లో షారుక్ ఖాన్  తో త్వరలో సినిమా ఓ చేయబోతున్నాడట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దివంగత నటి బయోపిక్ విడుదల అప్పుడే ?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>