BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/schoolseb00c4e9-188c-47af-9bbb-77ca9266a44d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/schoolseb00c4e9-188c-47af-9bbb-77ca9266a44d-415x250-IndiaHerald.jpgడీఎడ్, బీఎడ్ అభ్య‌ర్థుల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ధ్రువపత్రం జీవితకాలం చెల్లుబాటు అవుతుందని తాజాగా కేంద్రం ప్ర‌క‌టించింది. 2011 లో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం టెట్ పాస్ అయిన వారికి ఇచ్చే సర్టిఫికెట్ 7 సంవత్సరాలే చెల్లుబాటు అవుతుంది. అయితే తాజాగా ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌తో జీవితకాలం టెట్ స‌ర్టిఫికెట్ ప‌నిచేస్తుంది. ఉద్యోగ అవకాశాల పెంపు కోసమే కేంద్రం సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఈ విష‌యాన్నికేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ నిశాంకtet{#}Good news;Good Newwz;Qualification;Minister;central governmentటీచ‌ర్ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్.. ఇక టెట్ కు లైఫ్ టైమ్ గ్యారెంటీ.. !టీచ‌ర్ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్.. ఇక టెట్ కు లైఫ్ టైమ్ గ్యారెంటీ.. !tet{#}Good news;Good Newwz;Qualification;Minister;central governmentThu, 03 Jun 2021 16:12:22 GMTడీఎడ్, బీఎడ్ అభ్య‌ర్థుల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ధ్రువపత్రం జీవితకాలం చెల్లుబాటు అవుతుందని తాజాగా కేంద్రం ప్ర‌క‌టించింది. 2011 లో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం టెట్ పాస్ అయిన వారికి ఇచ్చే సర్టిఫికెట్ 7 సంవత్సరాలే చెల్లుబాటు అవుతుంది. అయితే తాజాగా ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌తో జీవితకాలం టెట్ స‌ర్టిఫికెట్ ప‌నిచేస్తుంది. ఉద్యోగ అవకాశాల పెంపు కోసమే కేంద్రం సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఈ విష‌యాన్నికేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ నిశాంక్ అధికారిక ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డించారు. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక‌సారి క్వాలిఫై అయిన టీచ‌ర్ అభ్య‌ర్థుల‌కు మ‌ళ్లీ ఏడేళ్ల‌కు రాయాల‌న్న టెన్ష‌న్ లేకుండా పోయింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బైక్ నడిపే వారికి కొత్త రూల్.. హెల్మెట్ పెట్టుకున్న జరిమానా తప్పదు?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>