MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-1da0b342-780f-43a2-8ede-f5bcaa58a43d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-1da0b342-780f-43a2-8ede-f5bcaa58a43d-415x250-IndiaHerald.jpgసమంత మంచి నటి మాత్రమే కాకుండా మంచి భావకురాలు కూడ. మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు ఆమె మాట్లాడే మాటలు చాల లోతుగా ఉంటాయి. ఈమధ్యన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తనలో తనకు నచ్చే మూడు బెస్ట్ క్వాలిటీస్ ని బయటపెట్టింది. తన నవ్వు తన కళ్ళు ముఖ్యంగా తన శారీరక బలం అంటే తనకు ఎంతో ఇష్టం అనీ ఈమూడు లక్షణాల వల్లనే ఇంత పోటీలో కూడ తను రాణించగలుగుతున్నాను అంటూ కామెంట్స్ చేసింది. ఈ కరోనా కాలంలో ఎవరైనా అనారోగ్యం పాలు కాకుండా ఉండాలి అంటే శారీరకంగా ఫిట్ గా ఉండటంతో పాటు మనసును ఎంత ఆనందంగా ఉంచsamantha;{#}Samantha;media;Ishtam;Yoga;gunasekhar;Nijamరాజీపడి విషయాన్ని బయటపెట్టిన సమంత !రాజీపడి విషయాన్ని బయటపెట్టిన సమంత !samantha;{#}Samantha;media;Ishtam;Yoga;gunasekhar;NijamThu, 03 Jun 2021 10:00:00 GMTసమంత మంచి నటి మాత్రమే కాకుండా మంచి భావకురాలు కూడ. మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు ఆమె మాట్లాడే మాటలు చాల లోతుగా ఉంటాయి. ఈమధ్యన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తనలో తనకు నచ్చే మూడు బెస్ట్ క్వాలిటీస్ ని బయటపెట్టింది.  

తన నవ్వు తన కళ్ళు ముఖ్యంగా తన శారీరక బలం అంటే తనకు ఎంతో ఇష్టం అనీ ఈమూడు లక్షణాల వల్లనే ఇంత పోటీలో కూడ తను రాణించగలుగుతున్నాను అంటూ కామెంట్స్ చేసింది. ఈ కరోనా కాలంలో ఎవరైనా అనారోగ్యం పాలు కాకుండా ఉండాలి అంటే శారీరకంగా ఫిట్ గా ఉండటంతో పాటు మనసును ఎంత ఆనందంగా ఉంచుకోగలిగితే అంత ఆరోగ్యం బాగుంటుందని అందువల్ల అందరు వీలైనంత వరకు ఆనందంగా ఉండమని మంచి సలహాలు ఇస్తోంది.

ముఖ్యంగా యోగా కు మించిన మందు ప్రపంచంలో లేదని అందువల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేయగలిగితే ఎవరికీ ఎటువంటి కరోనా భయాలు ఉండవు అంటు సలహాలు ఇస్తోంది. ఇదే సందర్భంలో ఈ ఇంటర్వ్యూలో సమంత నాగచైతన్య మనస్తత్వం పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

తమ ఇద్దరి మధ్య ప్రతిరోజు ఎదో ఒక భేదాభిప్రాయం వస్తూనే ఉంటుందందని దీనితో తమధ్య చిన్న చిన్న తగువులు వస్తూనే ఉంటాయని ఒక సీక్రెట్ బయటపెట్టింది. అయితే తగవుల విషయంలో తానే మొదటిగా రాజీ పడుతూ ఉంటానని దానికి కారణం ‘తనకు సిగ్గు లేదు’ అంటు తన పై తానే జోక్ చేసుకుంది. ప్రస్తుతం సమంత నటించిన ది ఫ్యామిలీ మేన్ సీజన్ – 2 విషయంలో అనేక వివాదాలు వస్తున్నప్పటికీ సమంత తన వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ మూవీతో ఆమెకు జాతీయ అవార్డు వస్తుందని ఆమూవీ తరువాత ఆమె కెరియర్ మరో మలుపు తిరుగుతుందని సమంత కలలు ఎంతవరకు నిజం కాగలవో చూడాలి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నాగార్జున కోసం భారీ రిస్క్.. లెక్కకు మించి!

త‌ర్వ‌లోనే పోల‌వ‌రం నిర్వాసితుల‌తో స‌మావేశం - ఏపీ సీపీఐ

దేవరకొండ - సుకుమార్ సినిమా షురూ?

సల్మాన్ బాటలో మెగా హీరో..!

కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్న ప్రముఖ నిర్మాత ?

స్పోర్ట్స్: ఇకపై టీ20 లో ఎన్ని జట్లు.. ఆడుతాయో తెలుసా ?

బుల్లి పిట్ట: ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ ఎలా చేయాలో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>