EducationSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/rrb-ntpc-group-d-pareekshalu-vayida-vivaralu-ivebd04729d-1db1-4be9-a8c1-13867b2d06fd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/rrb-ntpc-group-d-pareekshalu-vayida-vivaralu-ivebd04729d-1db1-4be9-a8c1-13867b2d06fd-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మరి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.. దాదాపు గా రెండేళ్ల పాటు జనాలను అర్దికంగా, మానసికంగా హింసిస్తుంది.. అయితే, చాలా మంది డబ్బులు లేక, తినడానికి తిండిలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది.. పలు పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి..ఈ నేపథ్యంలో తాజాగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ , గ్రూప్ డీ పోస్టుల పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. Rrb jobs{#}Applicationఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్ డీ పరీక్షలు వాయిదా.. వివరాలివే..ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్ డీ పరీక్షలు వాయిదా.. వివరాలివే..Rrb jobs{#}ApplicationThu, 03 Jun 2021 18:00:00 GMT

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మరి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.. దాదాపు గా రెండేళ్ల పాటు జనాల ను అర్దికంగా, మానసికం గా హింసిస్తుంది.. అయితే, చాలా మంది డబ్బులు లేక, తినడాని కి తిండిలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది.. పలు పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి.. ఈ నేపథ్యం లో తాజాగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ , గ్రూప్ డీ పోస్టుల పరీక్షల ను కూడా వాయిదా వేస్తున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.


ఆర్ఆర్‌బీ, ఎన్టీపీసీ 2019, గ్రూప్-డీ పరీక్షల తర్వాత ఫేజ్ లను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్‌ అధికం గా ఉన్న రాష్ట్రాలు ఆంక్షలు విధించాయని.. దీంతో ఇప్పటికే జరగాల్సిన ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీ సీ ఆరో దశ పరీక్షల ను ఆపి వేసినట్లు వెల్లడించింది.. కరోనా పరిస్థితులు సద్దు మణిగిన తర్వాత తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఆరో ఫేజ్ లో కొంత మేరకు పరీక్షలు నిర్వహించారు.



ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ పోస్టుల కోసం కోటీ 25 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. ఈ పోస్టుల కు లక్ష కు పైగా అప్లై చేసుకున్నారు.2019 లో గ్రూప్ -డీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్‌ఆర్‌బీ. అప్పటి నుంచి ఈ పరీక్ష ఇంకా జరగలేదు. పరీక్ష నిర్వహించే ఏజేన్సీ కోసం అన్వేషిస్తున్నందున ఆలస్యం అయింది. ముందుగా ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ పరీక్షను 2021 ఏప్రిల్, మే మాసాల్లో నిర్వహించాల్సి ఉంది.. ఇప్పుడు పరిస్థితుల వల్ల వాయిదా పడింది. ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్ష లు పూర్తయితే 35 వేల మంది అభ్యర్థులు భారత రైల్వే శాఖ లో ఉద్యోగులు గా నియమించబడతారు. వీటికి సంబంధించిన మరో ప్రకటన ఎప్పుడూ వస్తుందో చూడాలి..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దివంగత నటి బయోపిక్ విడుదల అప్పుడే ?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>