MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana-glory-and-rgv-935a890f-4ffa-49c5-a1f8-7bcfbc477edf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana-glory-and-rgv-935a890f-4ffa-49c5-a1f8-7bcfbc477edf-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ప్రసారమయ్యే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్.. ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులకు మంచి ప్లాట్ ఫామ్ ని అందించిన సంగతి తెలిసిందే.ఈ షో ద్వారా ఎంతో మంది సెలెబ్రిటీ స్టేటస్ లను అందుకున్నారు. అలాంటి వారిలో ఇటీవల సీజన్4 లో పాల్గొన్న అరియానా గ్లోరి కూడా ఒకరు. బఒక యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె. బిగ్ బాస్ షో తో వెలుగులోకి వచ్చింది. ఇక హౌజ్ లో ఇతర కంటెస్టెంట్స్‏కు పోటీగా అరియానా గేమ్ లో కొనసాగుతూ వచ్చి.. చివరి క్షణంలో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. బిగ్‏బాస్ లోకి ఎంట్రీ ఇAriyana Glory And RGV{#}Ram Gopal Varma;Reality Show;Youtube;you tube;GEUM;ram pothineni;Interview;Bigboss;mediaరామ్ గోపాల్ వర్మ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన 'బిగ్ బాస్ బ్యూటీ'..!!రామ్ గోపాల్ వర్మ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన 'బిగ్ బాస్ బ్యూటీ'..!!Ariyana Glory And RGV{#}Ram Gopal Varma;Reality Show;Youtube;you tube;GEUM;ram pothineni;Interview;Bigboss;mediaThu, 03 Jun 2021 22:00:00 GMTబుల్లితెరపై ప్రసారమయ్యే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్.. ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులకు మంచి ప్లాట్ ఫామ్ ని అందించిన సంగతి తెలిసిందే.ఈ షో ద్వారా ఎంతో మంది సెలెబ్రిటీ స్టేటస్ లను అందుకున్నారు. అలాంటి వారిలో ఇటీవల సీజన్4 లో పాల్గొన్న అరియానా గ్లోరి కూడా ఒకరు. ఒక యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.
బిగ్ బాస్ షో తో వెలుగులోకి వచ్చింది. ఇక హౌజ్ లో  ఇతర కంటెస్టెంట్స్‏కు పోటీగా అరియానా గేమ్ లో కొనసాగుతూ వచ్చి.. చివరి క్షణంలో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. బిగ్‏బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేంతగా పాపులర్ అయ్యింది మాత్రం ఒక రకంగా ఆర్జీవి అని చెప్పుకోవచ్చు.

యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అరియానా.. పలు యూట్యూబ్ ఛానల్స్ లలో చాలా మంది సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేసింది. కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. కానీ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఒక్కసారిగా అరియానాకు సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యింది. ఇక అదే పాపులారిటీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇదిలా ఉంటే.. అరియానా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆర్జీవి సైతం అరియానాకు మద్దతు పలికారు.. మామూలుగా అలాంటి విషయాల్లో ఎక్కువ తలదూర్చని వర్మ.. అరియానాను గెలిపించాలని ప్రేక్షకులను కోరారు. 

అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అరియానా మళ్లీ ఆర్జీవిని ఎక్కువగా కలవలేదు. తాజాగా రామ్ గోపాల్ వర్మను అరియానా కలుసుకుంది. ఇటీవల ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసేందుకు అరియానా వెళ్లారట. ఇంటర్వ్యూ తర్వాత ఇద్దరు కలసి జిమ్‏లో వర్కవుట్లు చేశారట. ఈ విషయాన్ని ఇద్దరు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించారు. అరియానా ఆర్జీవితో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ..ఆ ఒక్క ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసింది త్వరలోనే ఆర్జీవి ఇంటర్వ్యూ వీడియో రాబోతుంది అంటూ కామెంట్ చేసింది.ప్రస్తుతం వర్మ పైకి ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి...!!