SportsDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/nuzeuland-player-gangoli-score-reached-devan-khanve8e951c8f-fc20-40b5-9ab6-88b205dd721f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/nuzeuland-player-gangoli-score-reached-devan-khanve8e951c8f-fc20-40b5-9ab6-88b205dd721f-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న క్రికెట్ ఆటలో రికార్డులు అనేవి అత్యంత రికార్డులు సృష్టించడం కేవలం కొంతమందికి మాత్రమే అలాంటివారిలో సచిన్ టెండుల్కర్ మహేంద్రసింగ్ ధోని విరాట్ కోహ్లీ లాంటివాళ్ళు అప్పట్లో రికార్డులతో సంచలనాలు సృష్టించారు. ఇక అలాంటి వారిలో మరొకరు సౌరబ్ గంగోలి కూడా. టీమిండియాలో చెక్కుచెదరని రికార్డ్ లు ఎన్నో క్రియేట్ చేశారు. లార్డ్స్లో 1996 లో మొదటి ఇన్నింగ్స్ లో 131 పరుగులు చేసి రికార్డ్ ను సృష్టించారు గంగూలీ. ఇక 25 తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు ఓపెనర్ డేవాన్ కాన్వే (136 ) రన్స్ చేసి, గంNUZEULAND PLAYER GANGOLI SCORE REACHED DEVAN KHANVE{#}Cricket;Sachin;MS Dhoni;VIRAT KOHLI;New Zealand;England;Tom Banton;Tom Hooper;James Cameron;Ross Taylorస్పోర్ట్స్ : గంగూలీ రికార్డునే బ్రేక్ చేసిన మరో ఆటగాడు..స్పోర్ట్స్ : గంగూలీ రికార్డునే బ్రేక్ చేసిన మరో ఆటగాడు..NUZEULAND PLAYER GANGOLI SCORE REACHED DEVAN KHANVE{#}Cricket;Sachin;MS Dhoni;VIRAT KOHLI;New Zealand;England;Tom Banton;Tom Hooper;James Cameron;Ross TaylorThu, 03 Jun 2021 16:00:00 GMT
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న క్రికెట్ ఆటలో రికార్డులు అనేవి అత్యంత రికార్డులు సృష్టించడం కేవలం కొంతమందికి మాత్రమే అలాంటివారిలో సచిన్ టెండుల్కర్ మహేంద్రసింగ్ ధోని విరాట్ కోహ్లీ లాంటివాళ్ళు అప్పట్లో రికార్డులతో సంచలనాలు సృష్టించారు. ఇక అలాంటి వారిలో మరొకరు సౌరబ్ గంగోలి కూడా. టీమిండియాలో చెక్కుచెదరని రికార్డ్ లు  ఎన్నో క్రియేట్ చేశారు. లార్డ్స్లో 1996 లో మొదటి ఇన్నింగ్స్ లో  131 పరుగులు చేసి రికార్డ్ ను సృష్టించారు గంగూలీ. ఇక 25 తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు ఓపెనర్ డేవాన్ కాన్వే (136 ) రన్స్  చేసి, గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు. 25 ఏళ్ల క్రితం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ లో జరిగిన మ్యాచ్ లో  గంగూలీ 131 చేసి రికార్డు క్రియేట్ చేశాడు.
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ల మధ్య లార్డ్స్లో జరిగింది. మ్యాచ్ మొదటి రోజు.. న్యూజిలాండ్ ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. తన మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ ఓపెనర్ డేవాన్  అద్భుతమైన సెంచరీ చేశాడు. మ్యాచ్ మొదటి రోజు, టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇక తొలి మ్యాచ్ ఆడుతున్న డేవాన్ కాన్వె, టామ్ లాథమ్ తో కలిసి మొదలుపెట్టారు. మొదటి వికెట్ కు  58 పరుగులు జోడించగా, లాథమ్ 23 పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత కెప్టెన్ విలియమ్సన్ జేమ్స్ అండర్సన్ 13 పరుగులకు బౌల్డ్ చేశాడు. రాస్ టేలర్ కూడా కేవలం 14 పరుగులు చేసి అవుటయ్యాడు. డేవాన్ కాన్వే తోపాటు హెన్రీ నికొల్స్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యత తీసుకొని , వికెట్లు పడకుండా మరింత  జాగ్రత్త తీసుకున్నారు.

ఇక పాతికేళ్ల తర్వాత గంగూలీ రికార్డును బ్రేక్ చేసి న్యూజిలాండ్ ఆటగాడు ఓపెనర్ డేవాన్ కాన్వే 136 పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు సినిమాల్లో వైరల్ అయిన ఈ ఫోన్ నంబర్స్ గురించి తెలుసా.. ?

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>