BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sangethamrao3858f532-d6a8-40bb-a270-92285b7147ff-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sangethamrao3858f532-d6a8-40bb-a270-92285b7147ff-415x250-IndiaHerald.jpgక‌రోనా మ‌హ‌మ్మ‌రి కార‌ణంగా ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు మ‌ర‌ణించారు. ప‌లువురు చికిత్స పొందుతున్నారు. కాగా తాజాగా క‌రోనా కార‌ణంగా ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సంగీత విద్వాంసుడు, శతాధిక వృద్ధుడు అయిన పట్రాయని సంగీతరావు క‌రోనాతో క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌యసు 101 ఏళ్లని తెలుస్తుంది. సంగీతరావు సంగీత దిగ్గ‌జం ఘంట‌సాల వద్ద శిష్య‌రికం చేసారు. 1920 లో విజ‌యనగ‌రంలో జ‌న్మిచిన సంగీత రావు చెన్నైలో స్థిర‌ప‌డ్డారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పట్రాయని వsangethamrao{#}Sangeetha;Harmoniumచిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం... !చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం... !sangethamrao{#}Sangeetha;HarmoniumThu, 03 Jun 2021 08:33:28 GMTక‌రోనా మ‌హ‌మ్మ‌రి కార‌ణంగా ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు మ‌ర‌ణించారు. ప‌లువురు చికిత్స పొందుతున్నారు. కాగా తాజాగా క‌రోనా కార‌ణంగా ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సంగీత విద్వాంసుడు, శతాధిక వృద్ధుడు అయిన పట్రాయని సంగీతరావు క‌రోనాతో క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌యసు 101 ఏళ్లని తెలుస్తుంది. సంగీతరావు సంగీత దిగ్గ‌జం ఘంట‌సాల వద్ద శిష్య‌రికం చేసారు. 1920 లో విజ‌యనగ‌రంలో జ‌న్మిచిన సంగీత రావు చెన్నైలో స్థిర‌ప‌డ్డారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పట్రాయని వారి కుటుంబంలో సంగీతరావు మూడో త‌రానికి చెందిన వారు. ఘంట‌సాల వ‌ద్ద సంగీత రావు దాదాపు పాతికేళ్ల పాటు ప‌నిచేశారు. హార్మోనియం వాయించ‌డంలో సంగీత‌రావు దిట్ట‌...అంతే కాకుండా సంగీతరావు సాహితీ రంగంలోనూ రానించారు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక లాంటి ప‌త్రిక‌ల్లో ఆయ‌న ఎన్నో ర‌చ‌న‌లు చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫ్యాన్స్ ని అయోమయంలో పడేస్తున్న పవన్!

దేవరకొండ - సుకుమార్ సినిమా షురూ?

సల్మాన్ బాటలో మెగా హీరో..!

కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్న ప్రముఖ నిర్మాత ?

స్పోర్ట్స్: ఇకపై టీ20 లో ఎన్ని జట్లు.. ఆడుతాయో తెలుసా ?

బుల్లి పిట్ట: ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ ఎలా చేయాలో తెలుసా ?

ఏడేళ్ల తెలంగాణ: తెలంగాణ సాధనలో తొలి మహిళగా పోరాటం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>