MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroes63b096db-4f94-446c-af39-3d6baaf6b267-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroes63b096db-4f94-446c-af39-3d6baaf6b267-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఎవరికి కెరియర్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరు చెప్పలేం. అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన వారు హీరోలవుతారు.. హీరోగా వచ్చిన వాళ్ళు దర్శకులు అవుతారు.. కెమెరా మెన్ గా వచ్చిన వారు ఇంకేదో అవుతారు.. అలా మన టాలీవుడ్ లో చాలామంది ఇప్పుడున్న హీరోలు ఒకప్పుడు విలన్ లా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా పరిచయమై స్టార్ హీరోగా సెటిల్ అయిన వారే. చిరంజీవి దగ్గర నుంచి రవితేజ వరకు చాలా మంది మొదట్లో చిన్న చిన్న పాత్రలు విలన్ వేషాలు వేసుకుంటూ ప్రజల్లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఆ తరువాత హీరోలుగా చేసి సెtollywood heroes{#}Tollywood;Yevaru;Director;Chiranjeevi;ravi teja;Rajani kanth;Indian;history;Hero;Conductor;king;King 1;CBN;Jayam;Varsham;srihariవిలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా సెటిల్ అయిన 10 హీరోస్విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా సెటిల్ అయిన 10 హీరోస్tollywood heroes{#}Tollywood;Yevaru;Director;Chiranjeevi;ravi teja;Rajani kanth;Indian;history;Hero;Conductor;king;King 1;CBN;Jayam;Varsham;srihariThu, 03 Jun 2021 19:00:00 GMTటాలీవుడ్ లో ఎవరికి కెరియర్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరు చెప్పలేం. అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన వారు హీరోలవుతారు.. హీరోగా వచ్చిన వాళ్ళు దర్శకులు అవుతారు.. కెమెరా మెన్ గా వచ్చిన వారు ఇంకేదో అవుతారు.. అలా మన టాలీవుడ్ లో చాలామంది ఇప్పుడున్న హీరోలు ఒకప్పుడు విలన్ లా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా పరిచయమై స్టార్ హీరోగా సెటిల్ అయిన వారే. చిరంజీవి దగ్గర నుంచి రవితేజ వరకు చాలా మంది మొదట్లో చిన్న చిన్న పాత్రలు విలన్ వేషాలు వేసుకుంటూ ప్రజల్లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఆ తరువాత హీరోలుగా చేసి సెటిలైన వారి గురించి ఇప్పుడు చర్చించుకుందాం.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన కృష్ణంరాజు మొదట్లో హీరోగా కాకుండా విలన్ గా వేషాలు వేసి మంచి గుర్తింపు దక్కించుకుని ఆ తరువాత హీరోగా సెటిల్ అయ్యారు. స్వయంకృషితో నార్మల్ వ్యక్తిగా ఉన్న చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్ గా ఎదిగారు. ఆయన కెరీర్లో మొదట్లో విలన్ వేషాలు వేసి ఆ తర్వాత హీరోగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి స్టార్ గా, సూపర్ స్టార్ గా, మెగాస్టార్ గా ఎదిగారు. సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ చరిత్ర సృష్టించిన హీరో రజినీకాంత్. కండక్టర్ గా మొదలు పెట్టిన ఆయన జీవితం ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన కూడా మొదట్లో విలన్ వేషాలు వేసిన నటుడే.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా విలన్ వేషాలు వేస్తూ మంచి పాపులారిటీని దక్కించుకుని ఆ తర్వాత హీరోగా సెటిల్ అయ్యాడు. ఇప్పటికీ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో పాత్రలు పోషిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలో స్టార్ హీరోగా ఉన్న గోపీచంద్ జయం సినిమాతో విలన్ గా పరిచయమై నిజం, వర్షం వంటి చిత్రాలలో కూడా విలన్ గా చేసి మంచి పాపులారిటీని దక్కించుకొని ఆ తరువాత హీరో గా మారాడు. రవితేజ, రాజశేఖర్, శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, శ్రీహరి ఇలా పలువురు హీరోలు కూడా మొదట్లో అవకాశాలు లేక విలన్ వేషాలు వేసిన వారే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా కట్ట‌డికి అమరరాజా గ్రూప్ సంస్థ భారీ విరాళం..!

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?

ష‌ర్మిలా పార్టీపేరుకు ఈసీ ఆమోదం...పేరు ఇదే

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>