PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hinduvulanu-champenduku-aaharamlo-kutra-telangana-mla-sanchalana-vyakhyalu709d6bbd-cf8d-424e-a142-3f7badf4e459-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hinduvulanu-champenduku-aaharamlo-kutra-telangana-mla-sanchalana-vyakhyalu709d6bbd-cf8d-424e-a142-3f7badf4e459-415x250-IndiaHerald.jpgబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశారు. సొంత పార్టీలో గ్రూపులపై రాజాసింగ్ హాట్ కామెంట్స్ ఇప్పుడు పార్టీలో దుమారం రేపేలా ఉన్నాయి. అన్ని పార్టీల్లో ఉన్నట్లే బీజేపీలో కూడా గ్రూపులున్నాయని రాజా సింగ్ స్పష్టం చేశారు. తాను ఎవరి గ్రూపులో లేనని, బండి సంజయ్ నాయకత్వాన్ని సమర్థిస్తానని బండి సంజ‌య్ అన్నారు. బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాతనే బీజేపీ బలపడిందన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి బండి సంజయ్ కష్టపడ్తున్నాడని రాజాసింగ్ వ్యాక్యానించారు. బండి సంజయ్ పై కొన్ని ఒత్తిళ్లు ఉన్న మాటraja singh{#}రాజీనామా;raja;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;MLAబండి సంజయ్ ని వేధిస్తున్నారా...? రాజా సింగ్ చిచ్చుబండి సంజయ్ ని వేధిస్తున్నారా...? రాజా సింగ్ చిచ్చుraja singh{#}రాజీనామా;raja;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;MLAThu, 03 Jun 2021 15:17:27 GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశారు . సొంత పార్టీలో గ్రూపులపై రాజాసింగ్ హాట్ కామెంట్స్ ఇప్పుడు పార్టీలో దుమారం రేపేలా ఉన్నాయి . అన్ని పార్టీల్లో ఉన్నట్లే బీజేపీలో కూడా గ్రూపులున్నాయని రాజా సింగ్ స్పష్టం చేశారు. తాను ఎవరి గ్రూపులో లేనని, బండి సంజయ్ నాయకత్వాన్ని సమర్థిస్తానని బండి సంజ‌య్ అన్నారు . బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాతనే బీజేపీ బలపడిందన్నారు . పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి బండి సంజయ్ కష్టపడ్తున్నాడని రాజాసింగ్ వ్యాక్యానించారు. బండి సంజయ్ పై కొన్ని ఒత్తిళ్లు ఉన్న మాట వాస్తవమేన‌ని చెప్పారు . సంజయ్ స్పీడ్ తగ్గలేదని... వ్యూహంలో భాగంగానే నెమ్మదిగా వెళ్తున్నాడని కామెంట్ చేశారు . బీజేపీ ఎవరి సొంతం కాదని .. పార్టీలో చేరికలను జాతీయ నాయకత్వం చూసుకుంటోందని వ్యాక్యానించారు.

పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కష్టపడ్తోన్న సంజయ్ కు సీనియర్లు సహకరించాలని అన్నారు . ఈటలతో పాటు కొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని రాజా సింగ్ వ్యాక్యానించారు. ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తర్వాత ఈటల కాషాయ కండువా కప్పుకుంటారని రాజా సింగ్ క్లారిటీ ఇచ్చేసారు . బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీజేపీలో చోటు లేదని ... చేరికలను వ్యతిరేకిస్తే వాళ్ళకే నష్టమ‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు రాజా సింగ్ చేసిన వ్యాక్య‌లు హాట్ టాపిక్ గా మారాయి . బీజేపీలో గ్రూపులున్నాయ‌ని రాజా సింగ్ అసంత్రుప్తి వ్య‌క్తం చేయడంతో కాషాయంలో క‌ల‌క‌లం రేగింది . అంతే కాకుండా పార్టీలో గ్రూపు రాజాకీయాలు ఉన్న‌ట్టు సొంత‌పార్టీపైనే ఆయ‌న వ్యాక్య‌లు చేయ‌డం...బండి సంజ‌య్ పై ఒత్తిడి ఉంద‌ని చెప్పడం అనేక చ‌ర్చ‌ల‌కు దారి తీస్తోంది. మొత్తానికి రాజా సింగ్ వ్యాక్య‌ల‌తో ప్ర‌శాంతంగా ఉన్న కాషాయ పార్టీలో చిచ్చు మొద‌ల‌య్యేట్టు క‌నిపిస్తుంది .





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..

తెలుగోళ్ళు బోర్ కొట్టేశారా రామ్.. అరవోళ్ళపై పడ్డావు..

ప్రతిపక్ష పార్టీ నేతల మనసులు గెలిచి.. మచ్చ లేని నాయకుడైన హరీష్?

చెప్పులు కూడా లేని స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన హరీష్ రావు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>