BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpgఎమ్మెల్యే ప‌ద‌వికి రేపు ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అంతే కాకుండా రేపు టీఆర్ ఎస్ సభ్య‌త్యానికి కూడా రేపు రాజీనామా చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఎందుకు రాజీనామా చేస్తున్నారనేది చెప్ప‌డానికి రేపు ఉద‌యం ప‌దిగంట‌ల‌కు ఆయ‌న మీడియా ముందుకు రాబోతున్నారు. ఈట‌ల ఢిల్లీ టూర్ త‌ర‌వాత ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్నారు. హుజురాబాద్ మండ‌ల నాయ‌కుల‌తో కూడా ఈట‌ల స‌మావేశం నిర్వ‌హించారు. అయితే ఆయ‌న అనుచ‌రులంతా ఈట‌ల వెంటే ఉండేందుకు ఒప్పుకున్న‌ట్టు తెలుస్తుంది. హుజురాబాద్ నుండి వ‌చ్చిetela rajender{#}రాజీనామా;MLA;media;Delhi;Huzurabad;Telangana Rashtra Samithi TRSఎమ్మెల్యే ప‌ద‌వికి రేపు ఈట‌ల రాజీనామా..?ఎమ్మెల్యే ప‌ద‌వికి రేపు ఈట‌ల రాజీనామా..?etela rajender{#}రాజీనామా;MLA;media;Delhi;Huzurabad;Telangana Rashtra Samithi TRSThu, 03 Jun 2021 14:15:05 GMTఎమ్మెల్యే ప‌ద‌వికి రేపు ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అంతే కాకుండా రేపు టీఆర్ ఎస్ సభ్య‌త్యానికి కూడా రేపు రాజీనామా చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఎందుకు రాజీనామా చేస్తున్నారనేది చెప్ప‌డానికి రేపు ఉద‌యం ప‌దిగంట‌ల‌కు ఆయ‌న మీడియా ముందుకు రాబోతున్నారు. ఈట‌ల ఢిల్లీ టూర్ త‌ర‌వాత ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్నారు. హుజురాబాద్ మండ‌ల నాయ‌కుల‌తో కూడా ఈట‌ల స‌మావేశం నిర్వ‌హించారు. అయితే ఆయ‌న అనుచ‌రులంతా ఈట‌ల వెంటే ఉండేందుకు ఒప్పుకున్న‌ట్టు తెలుస్తుంది. హుజురాబాద్ నుండి వ‌చ్చిన అనంత‌రం శామీర్ పేట‌లో కూడా ఈట‌ల అనుచ‌రుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఇక ఈట‌ల నియోజ‌క వ‌ర్గంలోని కొంత మంది టీఆర్ఎస్ నాయ‌కులు ఈట‌ల వెంట ఉంటామ‌ని నిర్ణ‌యం తీసుకోగా మ‌రికొంద‌రు టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్న‌ట్టు సమాచారం. రేపు ఈట‌ల మీడియా ముందుకు వ‌స్తే బీజేపీలో చేర‌డంపై కూడా ఆయ‌న క్లారిటీ ఇచ్చే అవ‌కాశం ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..

తెలుగోళ్ళు బోర్ కొట్టేశారా రామ్.. అరవోళ్ళపై పడ్డావు..

ప్రతిపక్ష పార్టీ నేతల మనసులు గెలిచి.. మచ్చ లేని నాయకుడైన హరీష్?

చెప్పులు కూడా లేని స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన హరీష్ రావు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>