Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/cricketc843ec1b-6a65-4e30-9f6e-7e91b7edec1d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/cricketc843ec1b-6a65-4e30-9f6e-7e91b7edec1d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశం మొత్తం అధునాతన నాగరికత వైపు అడుగులు వేస్తోంది. అయినప్పటికీ నాటి నుంచి నేటి వరకు ఇప్పటికికూడా మతం కులం అనే మాట అక్కడక్కడ వినిపిస్తుంది. అయితే భారత క్రికెటర్లు ఎప్పుడు మతసామరస్యాన్ని చాటుతూ వచ్చారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉంటే సరిపోతుంది ఇక మతం కులం అనేది అవసరం లేదు అంటూ ఎంతో మంది క్రికెటర్లు నిరూపించారు. ప్రస్తుతం భారత క్రికెటర్లలో, మాజీ క్రికెటర్ లలో ఎంతోమంది తమ మతానికి చెందిన వారిని కాకుండా ఇతర మతానికి చెందిన వారిని పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఇంతకీ ఇలా ఇతర మతస్తుCricket{#}prema;Love;marriage;Yevaru;Zaheer Khan;bollywood;Mohammad Kaif;Yuvraj Singh;Wife;ajith kumar;Ajit Pawar;Sangeetha;Dinesh Karthik;Karthik;Christian;deepika;aliభార్యల దగ్గర మతం మరిచిన క్రికెటర్లు.. ఎంత మందో తెలుసా?భార్యల దగ్గర మతం మరిచిన క్రికెటర్లు.. ఎంత మందో తెలుసా?Cricket{#}prema;Love;marriage;Yevaru;Zaheer Khan;bollywood;Mohammad Kaif;Yuvraj Singh;Wife;ajith kumar;Ajit Pawar;Sangeetha;Dinesh Karthik;Karthik;Christian;deepika;aliThu, 03 Jun 2021 18:00:00 GMTప్రేమ ఉంటే సరిపోతుంది ఇక మతం కులం అనేది అవసరం లేదు అంటూ ఎంతో మంది క్రికెటర్లు నిరూపించారు.  ప్రస్తుతం భారత క్రికెటర్లలో, మాజీ క్రికెటర్ లలో ఎంతోమంది తమ మతానికి చెందిన వారిని కాకుండా ఇతర మతానికి చెందిన వారిని పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచారు.



 ఇంతకీ ఇలా ఇతర మతస్తులను భార్యలుగా చేసుకున్న క్రికెటర్లు ఎవరు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. భారత మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ 2017 సంవత్సరంలో బాలీవుడ్ నటి సాగరికను పెళ్లి చేసుకున్నారు.  కాగా జహీర్ ఖాన్ ముస్లిం అయితే. సాగరిక హిందూ.
 టీమిండియాలో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన మహమ్మద్ కైఫ్ నోయిడా జర్నలిస్టు అయిన పూజ యాదవ్ ను పెళ్లి చేసుకున్నారు. కాగా మహమ్మద్ కైఫ్ ముస్లిం కాగా.. పూజ యాదవ్ హిందూ. వీరిద్దరూ 2011 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.
 భారత క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన యువరాజ్ సింగ్ 2015 లో పెళ్లి చేసుకున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ అయిన హజల్ కీచ్ ను పెళ్లి చేసుకున్నారు .  యువరాజ్ సింగ్ సిక్కు అయితే.. తన భార్య హజల్ మాత్రం క్రిస్టియన్.

 భారత మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ కూడా ఇతర మతానికి చెందిన మహిళలను తన సతీమణి గా మార్చుకున్నారు. ఫాతిమా అనే మహిళను ఆయన పెళ్లి చేసుకున్నారు  కాగా ఫాతిమా ముస్లిం కాగా.. అజిత్ అగార్కర్ హిందు. 2007 సంవత్సరంలో వీరిద్దరి వివాహం జరిగింది.

 భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మొదట ముస్లిం మతానికి చెందిన నూరిన్ అనే మహిళకు 1987లో పెళ్లి చేసుకున్నారు. కానీ 1996లో వీరిద్దరికీ విడాకులు జరగగా.. ఇక అదే సంవత్సరంలో మరో పెళ్లి చేసుకున్నారు అజారుద్దీన్ బాలీవుడ్ హీరోయిన్ అయిన సంగీత ను పెళ్లి చేసుకున్నారు.  కాగా అజారుద్దీన్ ముస్లిం అయితే సంగీతా బిజ్లానీ మాత్రం హిందూ.

 ప్రస్తుత భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ సైతం ఇతర మతానికి చెందిన మహిళలను పెళ్లి చేసుకున్నారు. కార్తీక్ హిందూ.. అయితే క్రిస్టియన్ మతానికి చెందిన దీపిక అనే మహిళను పెళ్లి చేసుకున్నారు.
 భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ బాలీవుడ్ హీరోయిన్ షర్మిలా ఠాగూర్ పెళ్లి చేసుకున్నారు 1969లో వీరి వివాహం జరిగింది కాగా మన్సూర్ అలీ ముస్లిం కాగా ఆయన భార్య షర్మిలా ఠాగూర్ మాత్రం హిందూ. ఇలా ఎంతో మంది క్రికెటర్లు వేగంగా ఇతర మతాలకు చెందిన మహిళలను తమ సతీమణులుగా మార్చుకున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దారుణం : నిండు గర్భిణి సూసైడ్..?

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>